Lord Narasimha

శ్రీనృసింహస్తుతిః

(Narasimha Stotram / Narasimha Stuti in Telugu)

Trivikrama Panditacharya / Narayana Panditacharya

Sri Narasimha Stotram (also known as Narasimha Stuti) is a magnificent hymn dedicated to Lord Narasimha, the fierce man-lion incarnation of Lord Vishnu. It vividly describes His terrifying yet protective form and invokes His grace for the destruction of enemies and all kinds of fear.

ఉదయరవి సహస్రద్యోతితం రూక్షవీక్షం
ప్రళయ జలధినాదం కల్పకృద్వహ్ని వక్త్రమ్ ।
సురపతిరిపు వక్షశ్ఛేద రక్తోక్షితాఙ్గం
ప్రణతభయహరం తం నారసింహం నమామి ॥
ప్రళయరవి కరాళాకార రుక్చక్రవాలం
విరళయ దురురోచీ రోచితాశాన్తరాల ।
ప్రతిభయతమ కోపాత్త్యుత్కటోచ్చాట్టహాసిన్
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧॥
సరస రభసపాదా పాతభారాభిరావ
ప్రచకితచల సప్తద్వన్ద్వ లోకస్తుతస్త్త్వమ్ ।
రిపురుధిర నిషేకేణైవ శోణాఙ్ఘ్రిశాలిన్
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౨॥
తవ ఘనఘనఘోషో ఘోరమాఘ్రాయ జఙ్ఘా
పరిఘ మలఘు మూరు వ్యాజతేజో గిరిఞ్చ ।
ఘనవిఘటతమాగాద్దైత్య జఙ్ఘాలసఙ్ఘో
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౩॥
కటకి కటకరాజద్ధాట్ట కాగ్ర్యస్థలాభా
ప్రకట పట తటిత్తే సత్కటిస్థాతిపట్వీ ।
కటుక కటుక దుష్టాటోప దృష్టిప్రముష్టౌ
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౪॥
ప్రఖర నఖర వజ్రోత్ఖాత రోక్షారివక్షః
శిఖరి శిఖర రక్త్యరాక్తసందోహ దేహ ।
సువలిభ శుభ కుక్షే భద్ర గమ్భీరనాభే
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౫॥
స్ఫురయతి తవ సాక్షాత్సైవ నక్షత్రమాలా
క్షపిత దితిజ వక్షో వ్యాప్తనక్షత్రమార్గమ్ ।
అరిదరధర జాన్వాసక్త హస్తద్వయాహో
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౬॥
కటువికట సటౌఘోద్ఘట్టనాద్భ్రష్టభూయో
ఘనపటల విశాలాకాశ లబ్ధావకాశమ్ ।
కరపరిఘ విమర్ద ప్రోద్యమం ధ్యాయతస్తే
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౭॥
హఠలుఠ దల ఘిష్టోత్కణ్ఠదష్టోష్ఠ విద్యుత్
సటశఠ కఠినోరః పీఠభిత్సుష్ఠునిష్ఠామ్ ।
పఠతినుతవ కణ్ఠాధిష్ఠ ఘోరాన్త్రమాలా
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౮॥
హృత బహుమిహి రాభాసహ్యసంహారరంహో
హుతవహ బహుహేతి హ్రేపికానన్త హేతి ।
అహిత విహిత మోహం సంవహన్ సైంహమాస్యం
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౯॥
గురుగురుగిరిరాజత్కన్దరాన్తర్గతేవ
దినమణి మణిశృఙ్గే వన్తవహ్నిప్రదీప్తే ।
దధదతి కటుదంష్ప్రే భీషణోజ్జిహ్వ వక్త్రే
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౦॥
అధరిత విబుధాబ్ధి ధ్యానధైర్యం విదీధ్య
ద్వివిధ విబుధధీ శ్రద్ధాపితేన్ద్రారినాశమ్ ।
విదధదతి కటాహోద్ఘట్టనేద్ధాట్టహాసం
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౧॥
త్రిభువన తృణమాత్ర త్రాణ తృష్ణన్తు నేత్ర-
త్రయమతి లఘితార్చిర్విష్ట పావిష్టపాదమ్ ।
నవతర రవి తామ్రం ధారయన్ రూక్షవీక్షం
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౨॥
భ్రమద భిభవ భూభృద్భూరిభూభారసద్భిద్-
భిదనభినవ విదభ్రూ విభ్ర మాదభ్ర శుభ్ర ।
ఋభుభవ భయ భేత్తర్భాసి భో భో విభోఽభి-
ర్దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౩॥
శ్రవణ ఖచిత చఞ్చత్కుణ్డ లోచ్చణ్డగణ్డ
భ్రుకుటి కటులలాట శ్రేష్ఠనాసారుణోష్ఠ ।
వరద సురద రాజత్కేసరోత్సారి తారే
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౪॥
ప్రవికచ కచరాజద్రత్న కోటీరశాలిన్
గలగత గలదుస్రోదార రత్నాఙ్గదాఢ్య ।
కనక కటక కాఞ్చీ శిఞ్జినీ ముద్రికావన్
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౫॥
అరిదరమసి ఖేటౌ బాణచాపే గదాం సన్-
ముసలమపి దధానః పాశవర్యాఙ్కుశౌ చ ।
కరయుగల ధృతాన్త్రస్రగ్విభిన్నారివక్షో
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౬॥
చట చట చట దూరం మోహయ భ్రామయారిన్
కడి కడి కడి కాయం జ్వారయ స్ఫోటయస్వ ।
జహి జహి జహి వేగం శాత్రవం సానుబన్ధం
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౭॥
విధిభవ విబుధేశ భ్రామకాగ్ని స్ఫులిఙ్గ
ప్రసవి వికట దంష్ప్రోజ్జిహ్వవక్త్ర త్రినేత్ర ।
కల కల కలకామం పాహిమాం తే సుభక్తం
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౮॥
కురు కురు కరుణాం తాం సాఙ్కురాం దైత్యపోతే
దిశ దిశ విశదాంమే శాశ్వతీం దేవదృష్టిమ్ ।
జయ జయ జయ ముర్తేఽనార్త జేతవ్య పక్షం
దహ దహ నరసింహాసహ్యవీర్యాహితంమే ॥ ౧౯॥
స్తుతిరిహమహితఘ్నీ సేవితానారసింహీ
తనురివపరిశాన్తా మాలినీ సాఽభితోఽలమ్ ।
తదఖిల గురుమాగ్ర్య శ్రీధరూపాలసద్భిః
సునియ మనయ కృత్యైః సద్గుణైర్నిత్యయుక్తాః ॥ ౨౦॥
లికుచతిలకసూనుస్సద్ధితార్థానుసారీ
నరహరి నుతిమేతాం శత్రుసంహార హేతుమ్ ।
అకృత సకల పాపధ్వంసినీం యః పఠేత్తాం
వ్రజతి నృహరిలోకం కామలోభాద్యసక్తః ॥ ౨౧॥
ఇతి కవికులతిలకత్రివిక్రమపణ్డితాచార్యవిరచితా శ్రీనరసింహస్తుతిః సమాప్తా ।
అథవా
ఇతి కవికులతిలక శ్రీ త్రివిక్రమపణ్డితాచార్యసుత
నారాయణపణ్డితాచార్య విరచితమ్ శ్రీనరసింహస్తోత్రం సమ్పూర్ణమ్ ।

॥ భారతీరమణముఖ్యప్రాణాన్తర్గత శ్రీకృష్ణార్పణమస్తు ॥

Explore More