Lord Kartikeya

శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతి స్తోత్రమ్

(Shri Subramanya Trishati Stotram in Telugu)

Traditional

Shri Subramanya Trishati Stotram is a profound devotional composition dedicated to Lord Kartikeya, also known as Subramanya or Murugan. This sacred text consists of three hundred divine names that describe the brilliance, valor, and compassionate nature of the deity, who is the son of Lord Shiva and Goddess Parvati. By chanting this stotra with devotion, seekers aim to gain wisdom, courage, and spiritual clarity. It is believed that regular recitation removes obstacles, dispels negative influences, and grants the grace of the commander of the divine army, ultimately leading to inner peace and prosperity.

శ్రీం సౌం శరవణభవః శరచ్చన్ద్రాయుతప్రభః ।
శశాఙ్కశేఖరసుతః శచీమాఙ్గల్యరక్షకః ॥ 1 ॥
శతాయుష్యప్రదాతా చ శతకోటిరవిప్రభః ।
శచీవల్లభసుప్రీతః శచీనాయకపూజితః ॥ 2 ॥
శచీనాథచతుర్వక్త్రదేవదైత్యాభివన్దితః ।
శచీశార్తిహరశ్చైవ శమ్భుః శమ్భూపదేశకః ॥ 3 ॥
శఙ్కరః శఙ్కరప్రీతః శమ్యాకకుసుమప్రియః ।
శఙ్కుకర్ణమహాకర్ణప్రముఖాద్యభివన్దితః ॥ 4 ॥
శచీనాథసుతాప్రాణనాయకః శక్తిపాణిమాన్ ।
శఙ్ఖపాణిప్రియః శఙ్ఖోపమషడ్గలసుప్రభః ॥ 5 ॥
శఙ్ఖఘోషప్రియః శఙ్ఖచక్రశూలాదికాయుధః ।
శఙ్ఖధారాభిషేకాదిప్రియః శఙ్కరవల్లభః ॥ 6 ॥
శబ్దబ్రహ్మమయశ్చైవ శబ్దమూలాన్తరాత్మకః ।
శబ్దప్రియః శబ్దరూపః శబ్దానన్దః శచీస్తుతః ॥ 7 ॥
శతకోటిప్రవిస్తారయోజనాయతమన్దిరః ।
శతకోటిరవిప్రఖ్యరత్నసింహాసనాన్వితః ॥ 8 ॥
శతకోటిమహర్షీన్ద్రసేవితోభయపార్శ్వభూః ।
శతకోటిసురస్త్రీణాం నృత్తసఙ్గీతకౌతుకః ॥ 9 ॥
శతకోటీన్ద్రదిక్పాలహస్తచామరసేవితః ।
శతకోట్యఖిలాణ్డాదిమహాబ్రహ్మాణ్డనాయకః ॥ 10 ॥
శఙ్ఖపాణివిధిభ్యాం చ పార్శ్వయోరుపసేవితః ।
శఙ్ఖపద్మనిధీనాం చ కోటిభిః పరిసేవితః ॥ 11 ॥
శశాఙ్కాదిత్యకోటీభిః సవ్యదక్షిణసేవితః ।
శఙ్ఖపాలాద్యష్టనాగకోటీభిః పరిసేవితః ॥ 12 ॥
శశాఙ్కారపతఙ్గాదిగ్రహనక్షత్రసేవితః ।
శశిభాస్కరభౌమాదిగ్రహదోషార్తిభఞ్జనః ॥ 13 ॥
శతపత్రద్వయకరః శతపత్రార్చనప్రియః ।
శతపత్రసమాసీనః శతపత్రాసనస్తుతః ॥ 14 ॥
శారీరబ్రహ్మమూలాదిషడాధారనివాసకః ।
శతపత్రసముత్పన్నబ్రహ్మగర్వవిభేదనః ॥ 15 ॥
శశాఙ్కార్ధజటాజూటః శరణాగతవత్సలః ।
రకారరూపో రమణో రాజీవాక్షో రహోగతః ॥ 16 ॥
రతీశకోటిసౌన్దర్యో రవికోట్యుదయప్రభః ।
రాగస్వరూపో రాగఘ్నో రక్తాబ్జప్రియ ఏవ చ ॥ 17 ॥
రాజరాజేశ్వరీపుత్రో రాజేన్ద్రవిభవప్రదః ।
రత్నప్రభాకిరీటాగ్రో రవిచన్ద్రాగ్నిలోచనః ॥ 18 ॥
రత్నాఙ్గదమహాబాహూ రత్నతాటఙ్కభూషణః ।
రత్నకేయూరభూషాఢ్యో రత్నహారవిరాజితః ॥ 19 ॥
రత్నకిఙ్కిణికాఞ్చ్యాదిబద్ధసత్కటిశోభితః ।
రవసంయుక్తరత్నాభనూపురాఙ్ఘ్రిసరోరుహః ॥ 20 ॥
రత్నకఙ్కణచూల్యాదిసర్వాభరణభూషితః ।
రత్నసింహాసనాసీనో రత్నశోభితమన్దిరః ॥ 21 ॥
రాకేన్దుముఖషట్కశ్చ రమావాణ్యాదిపూజితః ।
రాక్షసామరగన్ధర్వకోటికోట్యభివన్దితః ॥ 22 ॥
రణరఙ్గే మహాదైత్యసఙ్గ్రామజయకౌతుకః ।
రాక్షసానీకసంహారకోపావిష్టాయుధాన్వితః ॥ 23 ॥
రాక్షసాఙ్గసముత్పన్నరక్తపానప్రియాయుధః ।
రవయుక్తధనుర్హస్తో రత్నకుక్కుటధారణః ॥ 24 ॥
రణరఙ్గజయో రామాస్తోత్రశ్రవణకౌతుకః ।
రమ్భాఘృతాచీవిశ్వాచీమేనకాద్యభివన్దితః ॥ 25 ॥
రక్తపీతామ్బరధరో రక్తగన్ధానులేపనః ।
రక్తద్వాదశపద్మాక్షో రక్తమాల్యవిభూషితః ॥ 26 ॥
రవిప్రియో రావణేశస్తోత్రసామమనోహరః ।
రాజ్యప్రదో రన్ధ్రగుహ్యో రతివల్లభసుప్రియః ॥ 27 ॥
రణానుబన్ధనిర్ముక్తో రాక్షసానీకనాశకః ।
రాజీవసమ్భవద్వేషీ రాజీవాసనపూజితః ॥ 28 ॥
రమణీయమహాచిత్రమయూరారూఢసున్దరః ।
రమానాథస్తుతో రామో రకారాకర్షణక్రియః ॥ 29 ॥
వకారరూపో వరదో వజ్రశక్త్యభయాన్వితః ।
వామదేవాదిసమ్పూజ్యో వజ్రపాణిమనోహరః ॥ 30 ॥
వాణీస్తుతో వాసవేశో వల్లీకల్యాణసున్దరః ।
వల్లీవదనపద్మార్కో వల్లీనేత్రోత్పలోడుపః ॥ 31 ॥
వల్లీద్వినయనానన్దో వల్లీచిత్తతటామృతమ్ ।
వల్లీకల్పలతావృక్షో వల్లీప్రియమనోహరః ॥ 32 ॥
వల్లీకుముదహాస్యేన్దుః వల్లీభాషితసుప్రియః ।
వల్లీమనోహృత్సౌన్దర్యో వల్లీవిద్యుల్లతాఘనః ॥ 33 ॥
వల్లీమఙ్గలవేషాఢ్యో వల్లీముఖవశఙ్కరః ।
వల్లీకుచగిరిద్వన్ద్వకుఙ్కుమాఙ్కితవక్షకః ॥ 34 ॥
వల్లీశో వల్లభో వాయుసారథిర్వరుణస్తుతః ।
వక్రతుణ్డానుజో వత్సో వత్సలో వత్సరక్షకః ॥ 35 ॥
వత్సప్రియో వత్సనాథో వత్సవీరగణావృతః ।
వారణాననదైత్యఘ్నో వాతాపిఘ్నోపదేశకః ॥ 36 ॥
వర్ణగాత్రమయూరస్థో వర్ణరూపో వరప్రభుః ।
వర్ణస్థో వారణారూఢో వజ్రశక్త్యాయుధప్రియః ॥ 37 ॥
వామాఙ్గో వామనయనో వచద్భూర్వామనప్రియః ।
వరవేషధరో వామో వాచస్పతిసమర్చితః ॥ 38 ॥
వసిష్ఠాదిమునిశ్రేష్ఠవన్దితో వన్దనప్రియః ।
వకారనృపదేవస్త్రీచోరభూతారిమోహనః ॥ 39 ॥
ణకారరూపో నాదాన్తో నారదాదిమునిస్తుతః ।
ణకారపీఠమధ్యస్థో నగభేదీ నగేశ్వరః ॥ 40 ॥
ణకారనాదసన్తుష్టో నాగాశనరథస్థితః ।
ణకారజపసుప్రీతో నానావేషో నగప్రియః ॥ 41 ॥
ణకారబిన్దునిలయో నవగ్రహసురూపకః ।
ణకారపఠనానన్దో నన్దికేశ్వరవన్దితః ॥ 42 ॥
ణకారఘణ్టానినదో నారాయణమనోహరః ।
ణకారనాదశ్రవణో నలినోద్భవశిక్షకః ॥ 43 ॥
ణకారపఙ్కజాదిత్యో నవవీరాధినాయకః ।
ణకారపుష్పభ్రమరో నవరత్నవిభూషణః ॥ 44 ॥
ణకారానర్ఘశయనో నవశక్తిసమావృతః ।
ణకారవృక్షకుసుమో నాట్యసఙ్గీతసుప్రియః ॥ 45 ॥
ణకారబిన్దునాదజ్ఞో నయజ్ఞో నయనోద్భవః ।
ణకారపర్వతేన్ద్రాగ్రసముత్పన్నసుధారణిః ॥ 46 ॥
ణకారపేటకమణిర్నాగపర్వతమన్దిరః ।
ణకారకరుణానన్దో నాదాత్మా నాగభూషణః ॥ 47 ॥
ణకారకిఙ్కిణీభూషో నయనాదృశ్యదర్శనః ।
ణకారవృషభావాసో నామపారాయణప్రియః ॥ 48 ॥
ణకారకమలారూఢో నామానన్తసమన్వితః ।
ణకారతురగారూఢో నవరత్నాదిదాయకః ॥ 49 ॥
ణకారమకుటజ్వాలామణిర్నవనిధిప్రదః ।
ణకారమూలమన్త్రార్థో నవసిద్ధాదిపూజితః ॥ 50 ॥
ణకారమూలనాదాన్తో ణకారస్తమ్భనక్రియః ।
భకారరూపో భక్తార్థో భవో భర్గో భయాపహః ॥ 51 ॥
భక్తప్రియో భక్తవన్ద్యో భగవాన్భక్తవత్సలః ।
భక్తార్తిభఞ్జనో భద్రో భక్తసౌభాగ్యదాయకః ॥ 52 ॥
భక్తమఙ్గలదాతా చ భక్తకల్యాణదర్శనః ।
భక్తదర్శనసన్తుష్టో భక్తసఙ్ఘసుపూజితః ॥ 53 ॥
భక్తస్తోత్రప్రియానన్దో భక్తాభీష్టప్రదాయకః ।
భక్తసమ్పూర్ణఫలదో భక్తసామ్రాజ్యభోగదః ॥ 54 ॥
భక్తసాలోక్యసామీప్యరూపమోక్షవరప్రదః ।
భవౌషధిర్భవఘ్నశ్చ భవారణ్యదవానలః ॥ 55 ॥
భవాన్ధకారమార్తాణ్డో భవవైద్యో భవాయుధమ్ ।
భవశైలమహావజ్రో భవసాగరనావికః ॥ 56 ॥
భవమృత్యుభయధ్వంసీ భావనాతీతవిగ్రహః ।
భవభూతపిశాచఘ్నో భాస్వరో భారతీప్రియః ॥ 57 ॥
[భయ]
భాషితధ్వనిమూలాన్తో భావాభావవివర్జితః ।
భానుకోపపితృధ్వంసీ భారతీశోపదేశకః ॥ 58 ॥
భార్గవీనాయకశ్రీమద్భాగినేయో భవోద్భవః ।
భారక్రౌఞ్చాసురద్వేషో భార్గవీనాథవల్లభః ॥ 59 ॥
భటవీరనమస్కృత్యో భటవీరసమావృతః ।
భటతారాగణోడ్వీశో భటవీరగణస్తుతః ॥ 60 ॥
భాగీరథేయో భాషార్థో భావనాశబరీప్రియః ।
భకారే కలిచోరారిభూతాద్యుచ్చాటనోద్యతః ॥ 61 ॥
వకారసుకలాసంస్థో వరిష్ఠో వసుదాయకః ।
వకారకుముదేన్దుశ్చ వకారాబ్ధిసుధామయః ॥ 62 ॥
వకారామృతమాధుర్యో వకారామృతదాయకః ।
దక్షే వజ్రాభీతియుతో వామే శక్తివరాన్వితః ॥ 63 ॥
వకారోదధిపూర్ణేన్దుః వకారోదధిమౌక్తికమ్ ।
వకారమేఘసలిలో వాసవాత్మజరక్షకః ॥ 64 ॥
వకారఫలసారజ్ఞో వకారకలశామృతమ్ ।
వకారపఙ్కజరసో వసుర్వంశవివర్ధనః ॥ 65 ॥
వకారదివ్యకమలభ్రమరో వాయువన్దితః ।
వకారశశిసఙ్కాశో వజ్రపాణిసుతాప్రియః ॥ 66 ॥
వకారపుష్పసద్గన్ధో వకారతటపఙ్కజమ్ ।
వకారభ్రమరధ్వానో వయస్తేజోబలప్రదః ॥ 67 ॥
వకారవనితానాథో వశ్యాద్యష్టప్రియాప్రదః ।
వకారఫలసత్కారో వకారాజ్యహుతాశనః ॥ 68 ॥
వర్చస్వీ వాఙ్మనోఽతీతో వాతాప్యరికృతప్రియః ।
వకారవటమూలస్థో వకారజలధేస్తటః ॥ 69 ॥
వకారగఙ్గావేగాబ్ధిః వజ్రమాణిక్యభూషణః ।
వాతరోగహరో వాణీగీతశ్రవణకౌతుకః ॥ 70 ॥
వకారమకరారూఢో వకారజలధేః పతిః ।
వకారామలమన్త్రార్థో వకారగృహమఙ్గలమ్ ॥ 71 ॥
వకారస్వర్గమాహేన్ద్రో వకారారణ్యవారణః ।
వకారపఞ్జరశుకో వలారితనయాస్తుతః ॥ 72 ॥
వకారమన్త్రమలయసానుమన్మన్దమారుతః ।
వాద్యన్తభాన్త షట్క్రమ్య జపాన్తే శత్రుభఞ్జనః ॥ 73 ॥
వజ్రహస్తసుతావల్లీవామదక్షిణసేవితః ।
వకులోత్పలకాదమ్బపుష్పదామస్వలఙ్కృతః ॥ 74 ॥
వజ్రశక్త్యాదిసమ్పన్నద్విషట్పాణిసరోరుహః ।
వాసనాగన్ధలిప్తాఙ్గో వషట్కారో వశీకరః ॥ 75 ॥
వాసనాయుక్తతామ్బూలపూరితాననసున్దరః ।
వల్లభానాథసుప్రీతో వరపూర్ణామృతోదధిః ॥ 76 ॥
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ స్తోత్రమ్ ।

Explore More