Lord Kartikeya

శ్రీ సుబ్రహ్మణ్య మఙ్గలాష్టకమ్

(Shri Subramanya Mangalashtakam in Telugu)

Traditional

Shri Subramanya Mangalashtakam is a devotional hymn dedicated to Lord Kartikeya, the commander-in-chief of the celestial army and the son of Lord Shiva. Composed in a structured eight-verse format, it invokes auspiciousness and divine blessings upon the devotee. Chanting this stotra is believed to destroy worldly afflictions, remove obstacles, and grant the fulfillment of desires. It honors the deity's valor, beauty, and grace, acting as a spiritual shield that fosters inner strength, mental clarity, and protection against negative influences, ultimately guiding the practitioner toward spiritual prosperity and divine wisdom.

శివయోస్తనుజాయాస్తు శ్రితమన్దారశాఖినే ।
శిఖివర్యతురఙ్గాయ సుబ్రహ్మణ్యాయ మఙ్గలమ్ ॥ 1 ॥
భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే ।
రాజరాజాదివన్ద్యాయ రణధీరాయ మఙ్గలమ్ ॥ 2 ॥
శూరపద్మాదిదైతేయతమిస్రకులభానవే ।
తారకాసురకాలాయ బాలకాయాస్తు మఙ్గలమ్ ॥ 3 ॥
వల్లీవదనరాజీవ మధుపాయ మహాత్మనే ।
ఉల్లసన్మణికోటీరభాసురాయాస్తు మఙ్గలమ్ ॥ 4 ॥
కన్దర్పకోటిలావణ్యనిధయే కామదాయినే ।
కులిశాయుధహస్తాయ కుమారాయాస్తు మఙ్గలమ్ ॥ 5 ॥
ముక్తాహారలసత్కణ్ఠరాజయే ముక్తిదాయినే ।
దేవసేనాసమేతాయ దైవతాయాస్తు మఙ్గలమ్ ॥ 6 ॥
కనకామ్బరసంశోభికటయే కలిహారిణే ।
కమలాపతివన్ద్యాయ కార్తికేయాయ మఙ్గలమ్ ॥ 7 ॥
శరకాననజాతాయ శూరాయ శుభదాయినే ।
శీతభానుసమాస్యాయ శరణ్యాయాస్తు మఙ్గలమ్ ॥ 8 ॥
మఙ్గలాష్టకమేతద్యే మహాసేనస్య మానవాః ।
పఠన్తీ ప్రత్యహం భక్త్యా ప్రాప్నుయుస్తే పరాం శ్రియమ్ ॥ 9 ॥
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మఙ్గలాష్టకమ్ ।

Explore More