Goddess Lalita

శ్రీలలితా అష్టోత్తర శతనామావలీ

(Lalita Ashtottara Shatanama Stotram in Telugu)

Traditional

Sri Lalitha Ashtottara Satanamavali is a sacred Sanskrit text comprising 108 names of Goddess Lalita Tripurasundari. Each name, beginning with 'Om' and ending with 'Namah', encapsulates a distinct attribute, cosmic power, or aspect of the goddess. Regular recitation of these 108 names is believed to bestow the blessings of Goddess Lalita, granting prosperity, wisdom, and spiritual liberation.

శ్రీ లలితాష్టోత్తరశతనామావలీ
ఓం ఐం హ్రీం శ్రీమ్ ।
రజతాచలశృఙ్గాగ్రమధ్యస్థాయై నమో నమః ।
హిమాచలమహావంశపావనాయై నమో నమః ।
శఙ్కరార్ధాఙ్గసౌన్దర్యశరీరాయై నమో నమః ।
లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః ।
మహాతిశయసౌన్దర్యలావణ్యాయై నమో నమః ।
శశాఙ్కశేఖరప్రాణవల్లభాయై నమో నమః ।
సదాపఞ్చదశాత్మైక్యస్వరూపాయై నమో నమః ।
వజ్రమాణిక్యకటకకిరీటాయై నమో నమః ।
కస్తూరీతిలకోల్లాసినిటిలాయై నమో నమః । 9
భస్మరేఖాఙ్కితలసన్మస్తకాయై నమో నమః ।
వికచామ్భోరుహదలలోచనాయై నమో నమః ।
శరచ్చామ్పేయపుష్పాభనాసికాయై నమో నమః ।
లసత్కాఞ్చనతాటఙ్కయుగలాయై నమో నమః ।
మణిదర్పణసఙ్కాశకపోలాయై నమో నమః ।
తామ్బూలపూరితస్మేరవదనాయై నమో నమః ।
సుపక్వదాడిమీబీజరదనాయై నమో నమః ।
కమ్బుపూగసమచ్ఛాయకన్ధరాయై నమో నమః ।
స్థూలముక్తాఫలోదారసుహారాయై నమో నమః । 18
గిరీశబద్ధమాఙ్గల్యమఙ్గలాయై నమో నమః ।
పద్మపాశాఙ్కుశలసత్కరాబ్జాయై నమో నమః ।
పద్మకైరవమన్దారసుమాలిన్యై నమో నమః ।
సువర్ణకుమ్భయుగ్మాభసుకుచాయై నమో నమః ।
రమణీయచతుర్బాహుసంయుక్తాయై నమో నమః ।
కనకాఙ్గదకేయూరభూషితాయై నమో నమః ।
బృహత్సౌవర్ణసౌన్దర్యవసనాయై నమో నమః ।
బృహన్నితమ్బవిలసజ్జఘనాయై నమో నమః ।
సౌభాగ్యజాతశృఙ్గారమధ్యమాయై నమో నమః । 27
దివ్యభూషణసన్దోహరఞ్జితాయై నమో నమః ।
పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమో నమః ।
సుపద్మరాగసఙ్కాశచరణాయై నమో నమః ।
కామకోటిమహాపద్మపీఠస్థాయై నమో నమః ।
శ్రీకణ్ఠనేత్రకుముదచన్ద్రికాయై నమో నమః ।
సచామరరమావాణీవీజితాయై నమో నమః ।
భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమో నమః ।
భూతేశాలిఙ్గనోద్భూతపులకాఙ్గ్యై నమో నమః ।
అనఙ్గజనకాపాఙ్గవీక్షణాయై నమో నమః । 36
బ్రహ్మోపేన్ద్రశిరోరత్నరఞ్జితాయై నమో నమః ।
శచీముఖ్యామరవధూసేవితాయై నమో నమః ।
లీలాకల్పితబ్రహ్మాణ్డమణ్డలాయై నమో నమః ।
అమృతాదిమహాశక్తిసంవృతాయై నమో నమః ।
ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమో నమః ।
సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః ।
దేవర్షిభిఃస్తూయమానవైభవాయై నమో నమః ।
కలశోద్భవదుర్వాసఃపూజితాయై నమో నమః ।
మత్తేభవక్త్రషడ్వక్త్రవత్సలాయై నమో నమః । 45
చక్రరాజమహాయన్త్రమధ్యవర్త్యై నమో నమః ।
చిదగ్నికుణ్డసమ్భూతసుదేహాయై నమో నమః ।
శశాఙ్కఖణ్డసంయుక్తమకుటాయై నమో నమః ।
మత్తహంసవధూమన్దగమనాయై నమో నమః ।
వన్దారుజనసన్దోహవన్దితాయై నమో నమః ।
అన్తర్ముఖజనానన్దఫలదాయై నమో నమః ।
పతివ్రతాఙ్గనాభీష్టఫలదాయై నమో నమః ।
అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః ।
నితాన్తసచ్చిదానన్దసంయుక్తాయై నమో నమః । 54
సహస్రసూర్యసంయుక్తప్రకాశాయై నమో నమః ।
రత్నచిన్తామణిగృహమధ్యస్థాయై నమో నమః ।
హానివృద్ధిగుణాధిక్యరహితాయై నమో నమః ।
మహాపద్మాటవీమధ్యనివాసాయై నమో నమః ।
జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః ।
మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమో నమః ।
దుష్టభీతిమహాభీతిభఞ్జనాయై నమో నమః ।
సమస్తదేవదనుజప్రేరకాయై నమో నమః ।
సమస్తహృదయామ్భోజనిలయాయై నమో నమః । 63
అనాహతమహాపద్మమన్దిరాయై నమో నమః ।
సహస్రారసరోజాతవాసితాయై నమో నమః ।
పునరావృత్తిరహితపురస్థాయై నమో నమః ।
వాణీగాయత్రీసావిత్రీసన్నుతాయై నమో నమః ।
రమాభూమిసుతారాధ్యపదాబ్జాయై నమో నమః ।
లోపాముద్రార్చితశ్రీమచ్చరణాయై నమో నమః ।
సహస్రరతిసౌన్దర్యశరీరాయై నమో నమః ।
భావనామాత్రసన్తుష్టహృదయాయై నమో నమః ।
సత్యసమ్పూర్ణవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః । 72
శ్రీలోచనకృతోల్లాసఫలదాయై నమో నమః ।
శ్రీసుధాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమో నమః ।
దక్షాధ్వరవినిర్భేదసాధనాయై నమో నమః ।
శ్రీనాథసోదరీభూతశోభితాయై నమో నమః ।
చన్ద్రశేఖరభక్తార్తిభఞ్జనాయై నమో నమః ।
సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమో నమః ।
నామపారాయణాభీష్టఫలదాయై నమో నమః ।
సృష్టిస్థితితిరోధానసఙ్కల్పాయై నమో నమః ।
శ్రీషోడశాక్షరీమన్త్రమధ్యగాయై నమో నమః । 81
అనాద్యన్తస్వయమ్భూతదివ్యమూర్త్యై నమో నమః ।
భక్తహంసపరీముఖ్యవియోగాయై నమో నమః ।
మాతృమణ్డలసంయుక్తలలితాయై నమో నమః ।
భణ్డదైత్యమహాసత్త్వనాశనాయై నమో నమః ।
క్రూరభణ్డశిరశ్ఛేదనిపుణాయై నమో నమః ।
ధాత్ర్యచ్యుతసురాధీశసుఖదాయై నమో నమః ।
చణ్డముణ్డనిశుమ్భాదిఖణ్డనాయై నమో నమః ।
రక్తాక్షరక్తజిహ్వాదిశిక్షణాయై నమో నమః ।
మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమో నమః । 90
అభ్రకేశమహోత్సాహకారణాయై నమో నమః ।
మహేశయుక్తనటనతత్పరాయై నమో నమః ।
నిజభర్తృముఖామ్భోజచిన్తనాయై నమో నమః ।
వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమో నమః ।
జన్మమృత్యుజరారోగభఞ్జనాయై నమో నమః ।
విధేయముక్తవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః ।
కామక్రోధాదిషడ్వర్గనాశనాయై నమో నమః ।
రాజరాజార్చితపదసరోజాయై నమో నమః ।
సర్వవేదాన్తసంసిద్ధసుతత్త్వాయై నమో నమః । 99
శ్రీవీరభక్తవిజ్ఞాననిధానాయై నమో నమః ।
అశేషదుష్టదనుజసూదనాయై నమో నమః ।
సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమో నమః ।
హయమేధాగ్రసమ్పూజ్యమహిమాయై నమో నమః ।
దక్షప్రజాపతిసుతావేషాఢ్యాయై నమో నమః ।
సుమబాణేక్షుకోదణ్డమణ్డితాయై నమో నమః ।
నిత్యయౌవనమాఙ్గల్యమఙ్గలాయై నమో నమః ।
మహాదేవసమాయుక్తశరీరాయై నమో నమః ।
మహాదేవరతౌత్సుక్యమహాదేవ్యై నమో నమః । 108
ఇతి శ్రీలలితాష్టోత్తరశతనామావలీ ।

Explore More