Lord Rama

శ్రీ రామాష్టోత్తర శత నామావలి

(Shri Ramashtottara Shata Namavali in Telugu)

From Brahmanda Purana

This sacred composition, traditionally found within the Brahmanda Purana, consists of one hundred and eight distinct names that honor the virtues and divine attributes of Lord Rama, the seventh avatar of Lord Vishnu. Chanting this Namavali is considered a powerful spiritual practice that cleanses the mind of negativity and fosters deep devotion. It is believed that regular recitation grants the seeker inner peace, moral clarity, and the protection of the Maryada Purushottama. By meditating on these names, devotees invoke the righteous energy of Lord Rama to overcome life's obstacles and attain spiritual liberation.

ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచన్ద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేన్ద్రాయ నమః
ఓం రఘుపుఙ్గవాయ నమః
ఓం జానకీవల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః ॥ 10 ॥
ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాన్తాయ నమః
ఓం శరణత్రాణతత్పరాయ నమః
ఓం వాలిప్రమథనాయ నమః
ఓం వాఙ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః ॥ 20 ॥
ఓం వ్రతధరాయ నమః
ఓం సదా హనుమదాశ్రితాయ నమః
ఓం కోసలేయాయ నమః
ఓం ఖరధ్వంసినే నమః
ఓం విరాధవధపణ్డితాయ నమః
ఓం విభీషణపరిత్రాత్రే నమః
ఓం హరకోదణ్డ ఖణ్డనాయ నమః
ఓం సప్తసాల ప్రభేత్త్రే నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాదర్పదలనాయ నమః ॥ 30 ॥
ఓం తాటకాన్తకాయ నమః
ఓం వేదాన్త సారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగస్య భేషజాయ నమః
ఓం దూషణత్రిశిరోహన్త్రే నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః ॥ 40 ॥
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దణ్డకారణ్యకర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృభక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం ఋక్షవానరసఙ్ఘాతినే నమః ॥ 50॥
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః
ఓం జయన్తత్రాణ వరదాయ నమః
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
ఓం సర్వదేవాదిదేవాయ నమః
ఓం మృతవానరజీవనాయ నమః
ఓం మాయామారీచహన్త్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదేవస్తుతాయ నమః
ఓం సౌమ్యాయ నమః ॥ 60 ॥
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహోదారాయ నమః
ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః
ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
ఓం ఆదిపురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహాపురుషాయ నమః ॥ 70 ॥
ఓం పుణ్యోదయాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురాణాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్రాయ నమః
ఓం మితభాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనన్తగుణగమ్భీరాయ నమః
ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః ॥ 80 ॥
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాది పూజితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశయే నమః
ఓం సర్వతీర్థమయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాఙ్గాయ నమః
ఓం సున్దరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీతవాససే నమః ॥ 90 ॥
ఓం ధనుర్ధరాయ నమః
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణవర్జితాయ నమః
ఓం శివలిఙ్గప్రతిష్ఠాత్రే నమః
ఓం సర్వావగుణవర్జితాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం సచ్చిదానన్ద విగ్రహాయ నమః
ఓం పరస్మైజ్యోతిషే నమః ॥ 100 ॥
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదేవాత్మకాయ నమః
ఓం పరాయ నమః ॥ 108 ॥
ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామావలీస్సమాప్తా ॥

Explore More