Goddess Meenakshi

మీనాక్షీ పఞ్చ రత్న స్తోత్రమ్

(Meenakshi Pancharatna Stotram in Telugu)

Adi Shankaracharya

Meenakshi Pancharatna Stotram is a profound devotional hymn composed by Adi Shankaracharya in praise of Goddess Meenakshi, the presiding deity of the famous Madurai Meenakshi Amman Temple. This five-verse masterpiece captures the divine beauty and cosmic grace of the Devi, describing her as the compassionate source of all existence who is worshipped by Lord Vishnu and Brahma. Reciting this stotra is believed to bestow inner peace, remove mental distress, and fulfill the deepest desires of a devotee. It serves as an evocative meditation on the Goddess as the embodiment of wisdom, beauty, and boundless mercy.

ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం
బిమ్బోష్ఠీం స్మితదన్తపఙ్క్తిరుచిరాం పీతామ్బరాలఙ్కృతామ్ ।
విష్ణుబ్రహ్మసురేన్ద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్ ॥ 1 ॥
ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేన్దువక్త్రప్రభాం
శిఞ్జన్నూపురకిఙ్కిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్ ।
సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్ ॥ 2 ॥
శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీఙ్కారమన్త్రోజ్జ్వలాం
శ్రీచక్రాఙ్కితబిన్దుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ ।
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్ ॥ 3 ॥
శ్రీమత్సున్దరనాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్ ।
వీణావేణుమృదఙ్గవాద్యరసికాం నానావిధామమ్బికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్ ॥ 4 ॥
నానాయోగిమునీన్ద్రహృత్సువసతీం నానార్థసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాఙ్ఘ్రియుగలాం నారాయణేనార్చితామ్ ।
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సన్తతమహం కారుణ్యవారాన్నిధిమ్ ॥ 5 ॥

Explore More