Goddess Chandi

దేవీ మాహాత్మ్యం కీలక స్తోత్రమ్

(Devi Mahatmyam Kilaka Stotram in Telugu)

From Markandeya Purana

The Kilaka Stotram is a vital component of the Durga Saptashati, found within the Markandeya Purana. As the name suggests, it acts as a 'pin' or 'key' that unlocks the spiritual potency of the Devi Mahatmyam. By neutralizing obstacles and removing the seal on the powerful mantras contained within the text, it allows the devotee to receive the full blessings of Goddess Chandi. Reciting this stotra with devotion is believed to clear mental confusion, grant profound wisdom, and provide protection against malevolent forces, ultimately leading the seeker toward spiritual liberation and divine grace.

అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మన్త్రస్య । శివ ఋషిః । అనుష్టుప్ ఛన్దః । మహాసరస్వతీ దేవతా । మన్త్రోదిత దేవ్యో బీజమ్ । నవార్ణో మన్త్రశక్తి।శ్రీ సప్త శతీ మన్త్ర స్తత్వం స్రీ జగదమ్బా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాఙ్గత్వఏన జపే వినియోగః ।
ఓం నమశ్చణ్డికాయై
మార్కణ్డేయ ఉవాచ
ఓం విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే ।
శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్థ ధారిణే ॥1॥
సర్వమేత ద్విజానీయాన్మన్త్రాణాపి కీలకమ్ ।
సోఽపి క్షేమమవాప్నోతి సతతం జాప్య తత్పరః ॥2॥
సిద్ధ్యన్తుచ్చాటనాదీని కర్మాణి సకలాన్యపి ।
ఏతేన స్తువతాం దేవీం స్తోత్రవృన్దేన భక్తితః ॥3॥
న మన్త్రో నౌషధం తస్య న కిఞ్చి దపి విధ్యతే ।
వినా జాప్యం న సిద్ధ్యేత్తు సర్వ ముచ్చాటనాదికమ్ ॥4॥
సమగ్రాణ్యపి సేత్స్యన్తి లోకశజ్ఞ్కా మిమాం హరః ।
కృత్వా నిమన్త్రయామాస సర్వ మేవ మిదం శుభమ్ ॥5॥
స్తోత్రంవై చణ్డికాయాస్తు తచ్చ గుహ్యం చకార సః ।
సమాప్నోతి సపుణ్యేన తాం యథావన్నిమన్త్రణాం ॥6॥
సోపిఽక్షేమ మవాప్నోతి సర్వ మేవ న సంశయః ।
కృష్ణాయాం వా చతుర్దశ్యాం అష్టమ్యాం వా సమాహితః॥6॥
దదాతి ప్రతిగృహ్ణాతి నాన్య థైషా ప్రసీదతి ।
ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితమ్। ॥8॥
యో నిష్కీలాం విధాయైనాం చణ్డీం జపతి నిత్య శః ।
స సిద్ధః స గణః సోఽథ గన్ధర్వో జాయతే ధ్రువమ్ ॥9॥
న చైవా పాటవం తస్య భయం క్వాపి న జాయతే ।
నాప మృత్యు వశం యాతి మృతేచ మోక్షమాప్నుయాత్॥10॥
జ్ఞాత్వాప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినశ్యతి ।
తతో జ్ఞాత్వైవ సమ్పూర్నం ఇదం ప్రారభ్యతే బుధైః ॥11॥
సౌభాగ్యాదిచ యత్కిఞ్చిద్ దృశ్యతే లలనాజనే ।
తత్సర్వం తత్ప్రసాదేన తేన జప్యమిదం శుభం ॥12॥
శనైస్తు జప్యమానేఽస్మిన్ స్తోత్రే సమ్పత్తిరుచ్చకైః।
భవత్యేవ సమగ్రాపి తతః ప్రారభ్యమేవతత్ ॥13॥
ఐశ్వర్యం తత్ప్రసాదేన సౌభాగ్యారోగ్యమేవచః ।
శత్రుహానిః పరో మోక్షః స్తూయతే సాన కిం జనై ॥14॥
చణ్దికాం హృదయేనాపి యః స్మరేత్ సతతం నరః ।
హృద్యం కామమవాప్నోతి హృది దేవీ సదా వసేత్ ॥15॥
అగ్రతోఽముం మహాదేవ కృతం కీలకవారణమ్ ।
నిష్కీలఞ్చ తథా కృత్వా పఠితవ్యం సమాహితైః ॥16॥
॥ ఇతి శ్రీ భగవతీ కీలక స్తోత్రం సమాప్తమ్ ॥

Explore More