Lord Vishnu

శ్రీ విష్ణు శత నామ స్తోత్రమ్ (విష్ణు పురాణ)

(Shri Vishnu Shatanam Stotram in Telugu)

From Vishnu Purana

Originating from the sacred Vishnu Purana, this profound stotram contains the one hundred and eight holy names of Lord Vishnu, the preserver of the universe. Each name encapsulates a divine quality or historical manifestation, such as Vasudeva, Hrishikesha, and Narasimha. Devotees chant this hymn to seek spiritual purification, mental peace, and protection from life's obstacles. By meditating on these names, practitioners cultivate deep devotion and align their consciousness with the infinite nature of the Supreme Being. Regular recitation is believed to bestow prosperity, liberation, and the eternal grace of Lord Vishnu upon the sincere seeker.

॥ శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥
వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ ।
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ ॥ 1 ॥
వారాహం పుణ్డరీకాక్షం నృసింహం నరకాన్తకమ్ ।
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనన్తమజమవ్యయమ్ ॥ 2 ॥
నారాయణం గదాధ్యక్షం గోవిన్దం కీర్తిభాజనమ్ ।
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ ॥ 3 ॥
వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహనమ్ ।
చక్రపాణిం గదాపాణిం శఙ్ఖపాణిం నరోత్తమమ్ ॥ 4 ॥
వైకుణ్ఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ ।
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నన్దకేశ్వరమ్ ॥ 5 ॥
రామం రామం హయగ్రీవం భీమం రఽఉద్రం భవోద్భవమ్ ।
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మఙ్గలం మఙ్గలాయుధమ్ ॥ 6 ॥
దామోదరం దమోపేతం కేశవం కేశిసూదనమ్ ।
వరేణ్యం వరదం విష్ణుమానన్దం వసుదేవజమ్ ॥ 7 ॥
హిరణ్యరేతసం దీప్తం పురాణం పురుషోత్తమమ్ ।
సకలం నిష్కలం శుద్ధం నిర్గుణం గుణశాశ్వతమ్ ॥ 8 ॥
హిరణ్యతనుసఙ్కాశం సూర్యాయుతసమప్రభమ్ ।
మేఘశ్యామం చతుర్బాహుం కుశలం కమలేక్షణమ్ ॥ 9 ॥
జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ ।
సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ ॥ 10 ॥
జ్ఞానం కూటస్థమచలం జ్ఞ్హానదం పరమం ప్రభుమ్ ।
యోగీశం యోగనిష్ణాతం యోగిసంయోగరూపిణమ్ ॥ 11 ॥
ఈశ్వరం సర్వభూతానాం వన్దే భూతమయం ప్రభుమ్ ।
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ ॥ 12 ॥
వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ ।
యః పఠేత్ ప్రాతరుత్థాయ స భవేద్ వైష్ణవో నరః ॥ 13 ॥
సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ ।
చాన్ద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ ॥ 14 ॥
గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః ।
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః ॥ 15 ॥
॥ ఇతి శ్రీవిష్ణుపురాణే శ్రీ విష్ణు అష్టోత్తర శతనాస్తోత్రమ్ ॥

Explore More