Lord Shiva

శ్రీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతమ్

(Shri Shailam Mallikarjuna Suprabhatam in Telugu)

Traditional

Shri Shailam Mallikarjuna Suprabhatam is a sacred morning invocation dedicated to Lord Mallikarjuna, one of the twelve Jyotirlingas, situated at the holy Srisailam. The stotra begins with traditional prayers to Lord Ganesha and Lord Shiva, seeking auspicious beginnings and spiritual awakening. Chanting this hymn at dawn is believed to bestow inner peace, dissolve negativity, and grant the blessings of Lord Shiva and Goddess Bhramaramba. It serves as a meditative gateway to invoke divine consciousness, aligning the devotee with the cosmic energy of the Srisailam kshetra while fostering devotion and spiritual clarity throughout the day.

ప్రాతస్స్మరామి గణనాథమనాథబన్ధుం
సిన్దూరపూరపరిశోభితగణ్డయుగ్మమ్ ।
ఉద్దణ్డవిఘ్నపరిఖణ్డనచణ్డదణ్డ-
మాఖణ్డలాదిసురనాయకవృన్దవన్ద్యమ్ ॥ 1॥
కలాభ్యాం చూడాలఙ్కృతశశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యామాస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున-
ర్భవాభ్యామానన్దస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 2॥
నమస్తే నమస్తే మహాదేవ! శమ్భో!
నమస్తే నమస్తే దయాపూర్ణసిన్ధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబన్ధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ ॥ 3॥
శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్ ।
సోమార్ధాఙ్కితమస్తకాం ప్రణమతాం నిస్సీమసమ్పత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరామ్బికాం స్మితముఖీం శమ్భోస్సఖీం త్వాం స్తుమః ॥ 4॥
మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ ॥ 5॥
శమ్భో ! సురేన్ద్రనుత ! శఙ్కర ! శూలపాణే !
చన్ద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గఙ్గాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 6॥
విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వమ్భర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 7॥
కల్యాణరూప ! కరుణాకర ! కాలకణ్ఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదలనోద్యత ! దేవ దేవ !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 8॥
గౌరీమనోహర ! గణేశ్వరసేవితాఙ్ఘ్రే !
గన్ధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గణ్డావలమ్బిఫణికుణ్డలమణ్డితాస్య !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 9॥
నాగేన్ద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ ।
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీపర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ ॥ 10॥
సృష్టం త్వయైవ జగదేతదశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః ।
సంహారశక్తిరపి శఙ్కర ! కిఙ్కరీ తే
శ్రీశైలశేఖర విభో ! తవ సుప్రభాతమ్ ॥ 11॥
ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే
నిశ్శఙ్కధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీభ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీశైలశేఖర విభో ! తవ సుప్రభాతమ్ ॥ 12॥
పాతాలగాఙ్గజలమజ్జననిర్మలాఙ్గాః
భస్మత్రిపుణ్డ్రసమలఙ్కృతఫాలభాగాః ।
గాయన్తి దేవమునిభక్తజనా భవన్తం
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 13॥
సారస్వతామ్బుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుమ్బితకృష్ణవేణ్యాః ।
సోపానమార్గమధిరుహ్య భజన్తి భక్తాః
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతమ్ ॥ 14॥
శ్రీమల్లికార్జునమహేశ్వరసుప్రభాత-
స్తోత్రం పఠన్తి భువి యే మనుజాః ప్రభాతే ।
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీశామ్భవం పదమవాప్య ముదం లభన్తే ॥ 15॥
ఇతి శ్రీమల్లికార్జునసుప్రభాతం సమ్పూర్ణమ్ ।

Explore More