Goddess Pratyangira

శ్రీ ప్రత్యఙ్గిర అష్టోత్తర శత నామావలి

(Shri Pratyangira Ashtottara Shatanamavali in Telugu)

Traditional

This sacred text is a collection of the one hundred and eight names of Goddess Pratyangira, a powerful fierce form of the Divine Mother associated with protection and the neutralization of negative energies. Devotees chant these names to invoke her transformative presence, seeking liberation from malefic forces, black magic, and spiritual obstacles. By meditating on her formidable yet compassionate aspect, practitioners aim to cleanse their aura, attain inner strength, and secure divine guidance. This stotra serves as a potent meditative tool for those seeking safety, karmic balance, and profound spiritual purification under the protective mantle of the Devi.

ఓం ప్రత్యఙ్గిరాయై నమః ।
ఓం ఓఙ్కారరూపిణ్యై నమః ।
ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః ।
ఓం విశ్వరూపాస్త్యై నమః ।
ఓం విరూపాక్షప్రియాయై నమః ।
ఓం ఋఙ్మన్త్రపారాయణప్రీతాయై నమః ।
ఓం కపాలమాలాలఙ్కృతాయై నమః ।
ఓం నాగేన్ద్రభూషణాయై నమః ।
ఓం నాగయజ్ఞోపవీతధారిణ్యై నమః ।
ఓం కుఞ్చితకేశిన్యై నమః । 10 ।
ఓం కపాలఖట్వాఙ్గధారిణ్యై నమః ।
ఓం శూలిన్యై నమః ।
ఓం రక్తనేత్రజ్వాలిన్యై నమః ।
ఓం చతుర్భుజాయై నమః ।
ఓం డమరుకధారిణ్యై నమః ।
ఓం జ్వాలాకరాలవదనాయై నమః ।
ఓం జ్వాలాజిహ్వాయై నమః ।
ఓం కరాలదంష్ట్రాయై నమః ।
ఓం ఆభిచారికహోమాగ్నిసముత్థితాయై నమః ।
ఓం సింహముఖాయై నమః । 20 ।
ఓం మహిషాసురమర్దిన్యై నమః ।
ఓం ధూమ్రలోచనాయై నమః ।
ఓం కృష్ణాఙ్గాయై నమః ।
ఓం ప్రేతవాహనాయై నమః ।
ఓం ప్రేతాసనాయై నమః ।
ఓం ప్రేతభోజిన్యై నమః ।
ఓం రక్తప్రియాయై నమః ।
ఓం శాకమాంసప్రియాయై నమః ।
ఓం అష్టభైరవసేవితాయై నమః ।
ఓం డాకినీపరిసేవితాయై నమః । 30 ।
ఓం మధుపానప్రియాయై నమః ।
ఓం బలిప్రియాయై నమః ।
ఓం సింహావాహనాయై నమః ।
ఓం సింహగర్జిన్యై నమః ।
ఓం పరమన్త్రవిదారిణ్యై నమః ।
ఓం పరయన్త్రవినాశిన్యై నమః ।
ఓం పరకృత్యావిధ్వంసిన్యై నమః ।
ఓం గుహ్యవిద్యాయై నమః ।
ఓం సిద్ధవిద్యాయై నమః ।
ఓం యోనిరూపిణ్యై నమః । 40 ।
ఓం నవయోనిచక్రాత్మికాయై నమః ।
ఓం వీరరూపాయై నమః ।
ఓం దుర్గారూపాయై నమః ।
ఓం మహాభీషణాయై నమః ।
ఓం ఘోరరూపిణ్యై నమః ।
ఓం మహాక్రూరాయై నమః ।
ఓం హిమాచలనివాసిన్యై నమః ।
ఓం వరాభయప్రదాయై నమః ।
ఓం విషురూపాయై నమః ।
ఓం శత్రుభయఙ్కర్యై నమః । 50 ।
ఓం విద్యుద్ఘాతాయై నమః ।
ఓం శత్రుమూర్ధస్ఫోటనాయై నమః ।
ఓం విధూమాగ్నిసమప్రభాయై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం మాహేశ్వరప్రియాయై నమః ।
ఓం శత్రుకార్యహానికర్యై నమః ।
ఓం మమకార్యసిద్ధికర్యే నమః ।
ఓం శాత్రూణాం ఉద్యోగవిఘ్నకర్యై నమః ।
ఓం మమసర్వోద్యోగవశ్యకర్యై నమః ।
ఓం శత్రుపశుపుత్రవినాశిన్యై నమః । 60 ।
ఓం త్రినేత్రాయై నమః ।
ఓం సురాసురనిషేవితాయై నమః ।
ఓం తీవ్రసాధకపూజితాయై నమః ।
ఓం నవగ్రహశాసిన్యై నమః ।
ఓం ఆశ్రితకల్పవృక్షాయై నమః ।
ఓం భక్తప్రసన్నరూపిణ్యై నమః ।
ఓం అనన్తకల్యాణగుణాభిరామాయై నమః ।
ఓం కామరూపిణ్యై నమః ।
ఓం క్రోధరూపిణ్యై నమః ।
ఓం మోహరూపిణ్యై నమః । 70 ।
ఓం మదరూపిణ్యై నమః ।
ఓం ఉగ్రాయై నమః ।
ఓం నారసింహ్యై నమః ।
ఓం మృత్యుమృత్యుస్వరూపిణ్యై నమః ।
ఓం అణిమాదిసిద్ధిప్రదాయై నమః ।
ఓం అన్తశ్శత్రువిదారిణ్యై నమః ।
ఓం సకలదురితవినాశిన్యై నమః ।
ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః ।
ఓం దుర్జనకాలరాత్ర్యై నమః ।
ఓం మహాప్రాజ్ఞాయై నమః । 80 ।
ఓం మహాబలాయై నమః ।
ఓం కాలీరూపిణ్యై నమః ।
ఓం వజ్రాఙ్గాయై నమః ।
ఓం దుష్టప్రయోగనివారిణ్యై నమః ।
ఓం సర్వశాపవిమోచన్యై నమః ।
ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపుణాయై నమః ।
ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ।
ఓం హిరణ్యసటాచ్ఛటాయై నమః ।
ఓం ఇన్ద్రాదిదిక్పాలకసేవితాయై నమః । 90 ।
ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః ।
ఓం ఖడ్గమాలారూపిణ్యై నమః ।
ఓం నృసింహసాలగ్రామనివాసిన్యై నమః ।
ఓం భక్తశత్రుభక్షిణ్యై నమః ।
ఓం బ్రహ్మాస్త్రస్వరూపాయై నమః ।
ఓం సహస్రారశక్యై నమః ।
ఓం సిద్ధేశ్వర్యై నమః ।
ఓం యోగీశ్వర్యై నమః ।
ఓం ఆత్మరక్షణశక్తిదాయిన్యై నమః ।
ఓం సర్వవిఘ్నవినాశిన్యై నమః । 100 ।
ఓం సర్వాన్తకనివారిణ్యై నమః ।
ఓం సర్వదుష్టప్రదుష్టశిరశ్ఛేదిన్యై నమః ।
ఓం అథర్వణవేదభాసితాయై నమః ।
ఓం శ్మశానవాసిన్యై నమః ।
ఓం భూతభేతాలసేవితాయై నమః ।
ఓం సిద్ధమణ్డలపూజితాయై నమః ।
ఓం మహాభైరవప్రియాయ నమః ।
ఓం ప్రత్యఙ్గిరా భద్రకాలీ దేవతాయై నమః । 108 ।

Explore More