Goddess Meenakshi

శ్రీ మీనాక్షీ స్తోత్రమ్

(Shri Meenakshi Stotram in Telugu)

Adi Shankaracharya

Attributed to the legendary philosopher Adi Shankaracharya, this powerful stotram glorifies Goddess Meenakshi, the presiding deity of Madurai and an incarnation of Goddess Parvati. The verses invoke her as the embodiment of divine knowledge, beauty, and compassion. Chanting this stotram is believed to bestow spiritual wisdom, alleviate worldly suffering, and provide the seeker with the protective grace of the Divine Mother. It celebrates her role as the consort of Lord Sundareswarar and emphasizes the profound surrender of the devotee to her lotus feet for ultimate liberation and inner peace.

శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చిన్తామణీపీఠికే ।
శ్రీవాణీగిరిజానుతాఙ్ఘ్రికమలే శ్రీశామ్భవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనామ్బికే ॥ 1 ॥
చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే ।
విద్యే వేదకలాపమౌలివిదితే విద్యుల్లతావిగ్రహే
మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనామ్బికే ॥ 2 ॥
కోటీరాఙ్గదరత్నకుణ్డలధరే కోదణ్డబాణాఞ్చితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలమ్బహారాఞ్చితే ।
శిఞ్జన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలఙ్కృతే
మద్దారిద్ర్యభుజఙ్గగారుడఖగే మాం పాహి మీనామ్బికే ॥ 3 ॥
బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాన్తస్థితే
పాశోదఙ్కుశచాపబాణకలితే బాలేన్దుచూడాఞ్చితే ।
బాలే బాలకురఙ్గలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదైవతే మునిసుతే మాం పాహి మీనామ్బికే ॥ 4 ॥
గన్ధర్వామరయక్షపన్నగనుతే గఙ్గాధరాలిఙ్గితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే ।
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మన్త్రారాధితదైవతే మునిసుతే మాం పాహీ మీనామ్బికే ॥ 5 ॥
నాదే నారదతుమ్బురాద్యవినుతే నాదాన్తనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే ।
కాన్తే కామకలే కదమ్బనిలయే కామేశ్వరాఙ్కస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనామ్బికే ॥ 6 ॥
వీణానాదనిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే
తామ్బూలారుణపల్లవాధరయుతే తాటఙ్కహారాన్వితే ।
శ్యామే చన్ద్రకలావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహి మీనామ్బికే ॥ 7 ॥
శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానన్దమయీ నిరఞ్జనమయీ తత్త్వమ్మయీ చిన్మయీ ।
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనామ్బికే ॥ 8 ॥
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ మీనాక్షీ స్తోత్రమ్ ।

Explore More