Lord Vishnu

శ్రీ హరి వాయు స్తుతి

(Sri Hari Vayu Stuti in Telugu)

Sri Trivikrama Panditacharya

Sri Hari Vayu Stuti is a celebrated devotional poem composed by Sri Trivikrama Panditacharya, a direct disciple of Sri Madhvacharya. It serves as a profound eulogy to Lord Vishnu and His primary emissary, Vayu Deva, who is revered in Madhva philosophy as the embodiment of knowledge and the carrier of divine grace. The stotra is considered the crown jewel of Madhva literature. Devotees believe that chanting this sacred composition with devotion grants spiritual wisdom, protection from obstacles, and the attainment of liberation, ultimately fostering an eternal connection between the soul and the supreme Lord.

అథ నఖస్తుతిః

పాన్త్వస్మాన్ పురుహూతవైరిబలవన్మాతఙ్గమాద్యద్ఘటా-
-కుమ్భోచ్చాద్రివిపాటనాధికపటు ప్రత్యేక వజ్రాయితాః ।
శ్రీమత్కణ్ఠీరవాస్యప్రతతసునఖరా దారితారాతిదూర-
-ప్రధ్వస్తధ్వాన్తశాన్తప్రవితతమనసా భావితా భూరిభాగైః ॥ 1 ॥
లక్ష్మీకాన్త సమన్తతోఽపి కలయన్ నైవేశితుస్తే సమం
పశ్యామ్యుత్తమవస్తు దూరతరతోపాస్తం రసో యోఽష్టమః ।
యద్రోషోత్కర దక్ష నేత్ర కుటిల ప్రాన్తోత్థితాగ్ని స్ఫురత్
ఖద్యోతోపమ విస్ఫులిఙ్గభసితా బ్రహ్మేశశక్రోత్కరాః ॥ 2 ॥
అథ వాయుస్తుతిః
శ్రీమద్విష్ణ్వఙ్ఘ్రినిష్ఠాతిగుణగురుతమశ్రీమదానన్దతీర్థ-
-త్రైలోక్యాచార్యపాదోజ్జ్వలజలజలసత్పాంసవోఽస్మాన్ పునన్తు ।
వాచాం యత్ర ప్రణేత్రీ త్రిభువనమహితా శారదా శారదేన్దు-
-జ్యోత్స్నాభద్రస్మితశ్రీధవలితకకుభా ప్రేమభారం బభార ॥ 1 ॥
ఉత్కణ్ఠాకుణ్ఠకోలాహలజవవిజితాజస్రసేవానువృద్ధ-
-ప్రాజ్ఞాత్మజ్ఞానధూతాన్ధతమససుమనోమౌలిరత్నావలీనామ్ ।
భక్త్యుద్రేకావగాఢప్రఘటనసధటాత్కారసఙ్ఘృష్యమాణ-
ప్రాన్తప్రాగ్ర్యాఙ్ఘ్రిపీఠోత్థితకనకరజఃపిఞ్జరారఞ్జితాశాః ॥ 2 ॥
జన్మాధివ్యాధ్యుపాధిప్రతిహతివిరహప్రాపకాణాం గుణానాం
అగ్ర్యాణామర్పకాణాం చిరముదితచిదానన్దసన్దోహదానామ్ ।
ఏతేషామేష దోషప్రముషితమనసాం ద్వేషిణాం దూషకాణాం
దైత్యానామార్తిమన్ధే తమసి విదధతాం సంస్తవే నాస్మి శక్తః ॥ 3 ॥
అస్యావిష్కర్తుకామం కలిమలకలుషేఽస్మిన్ జనే జ్ఞానమార్గం
వన్ద్యం చన్ద్రేన్ద్రరుద్రద్యుమణిఫణివయోనాయకాద్యైరిహాద్య ।
మధ్వాఖ్యం మన్త్రసిద్ధం కిముత కృతవతో మారుతస్యావతారం
పాతారం పారమేష్ట్యం పదమపవిపదః ప్రాప్తురాపన్నపుంసామ్ ॥ 4 ॥
ఉద్యద్విద్యుత్ప్రచణ్డాం నిజరుచినికరవ్యాప్తలోకావకాశో
బిభ్రద్భీమో భుజే యోఽభ్యుదితదినకరాభాఙ్గదాఢ్య ప్రకాణ్డే ।
వీర్యోద్ధార్యాం గదాగ్ర్యామయమిహ సుమతిం వాయుదేవో విదధ్యాత్
అధ్యాత్మజ్ఞాననేతా యతివరమహితో భూమిభూషామణిర్మే ॥ 5 ॥
సంసారోత్తాపనిత్యోపశమదసదయస్నేహహాసామ్బుపూర-
-ప్రోద్యద్విద్యానవద్యద్యుతిమణికిరణశ్రేణిసమ్పూరితాశః ।
శ్రీవత్సాఙ్కాధివాసోచితతరసరలశ్రీమదానన్దతీర్థ-
-క్షీరామ్భోధిర్విభిన్ద్యాద్భవదనభిమతం భూరి మే భూతిహేతుః ॥ 6 ॥
మూర్ధన్యేషోఽఞ్జలిర్మే దృఢతరమిహ తే బధ్యతే బన్ధపాశ-
-చ్ఛేత్రే దాత్రే సుఖానాం భజతి భువి భవిష్యద్విధాత్రే ద్యుభర్త్రే ।
అత్యన్తం సన్తతం త్వం ప్రదిశ పదయుగే హన్త సన్తాపభాజా-
-మస్మాకం భక్తిమేకాం భగవత ఉత తే మాధవస్యాథ వాయోః ॥ 7 ॥
సాభ్రోష్ణాభీశుశుభ్రప్రభమభయ నభో భూరిభూభృద్విభూతి-
-భ్రాజిష్ణుర్భూరృభూణాం భవనమపి విభోఽభేది బభ్రే బభూవే ।
యేన భ్రూవిభ్రమస్తే భ్రమయతు సుభృశం బభ్రువద్దుర్భృతాశాన్
భ్రాన్తిర్భేదావభాసస్త్వితి భయమభిభూర్భోక్ష్యతో మాయిభిక్షూన్ ॥ 8 ॥
యేఽముం భావం భజన్తే సురముఖసుజనారాధితం తే తృతీయం
భాసన్తే భాసురైస్తే సహచరచలితైశ్చామరైశ్చారువేషాః ।
వైకుణ్ఠే కణ్ఠలగ్నస్థిరశుచివిలసత్కాన్తితారుణ్యలీలా-
లావణ్యాపూర్ణకాన్తాకుచభరసులభాశ్లేషసమ్మోదసాన్ద్రాః ॥ 9 ॥
ఆనన్దాన్మన్దమన్దా దదతి హి మరుతః కున్దమన్దారనన్ద్యా-
-వర్తామోదాన్ దధానా మృదుపదముదితోద్గీతకైః సున్దరీణామ్ ।
వృన్దైరావన్ద్యముక్తేన్ద్వహిమగుమదనాహీన్ద్రదేవేన్ద్రసేవ్యే
మౌకున్దే మన్దిరేఽస్మిన్నవిరతముదయన్మోదినాం దేవదేవ ॥ 10 ॥
ఉత్తప్తాఽత్యుత్కటత్విట్ ప్రకటకటకటధ్వానసఙ్ఘట్టనోద్య-
-ద్విద్యుద్వ్యూఢస్ఫులిఙ్గప్రకరవికిరణోత్క్వాథితే బాధితాఙ్గాన్ ।
ఉద్గాఢం పాత్యమానా తమసి తత ఇతః కిఙ్కరైః పఙ్కిలే తే
పఙ్క్తిర్గ్రావ్ణాం గరిమ్ణా గ్లపయతి హి భవద్వేషిణో విద్వదాద్య ॥ 11 ॥
అస్మిన్నస్మద్గురూణాం హరిచరణచిరధ్యానసన్మఙ్గలానాం
యుష్మాకం పార్శ్వభూమిం ధృతరణరణికస్వర్గిసేవ్యాం ప్రపన్నః ।
యస్తూదాస్తే స ఆస్తేఽధిభవమసులభక్లేశనిర్మూకమస్త-
-ప్రాయానన్దం కథఞ్చిన్న వసతి సతతం పఞ్చకష్టేఽతికష్టే ॥ 12 ॥
క్షుత్ క్షామాన్ రూక్షరక్షోరదఖరనఖరక్షుణ్ణవిక్షోభితాక్షా-
-నామగ్నానాన్ధకూపే క్షురముఖముఖరైః పక్షిభిర్విక్షతాఙ్గాన్ ।
పూయాసృఙ్మూత్రవిష్ఠాకృమికులకలిలే తత్క్షణక్షిప్తశక్త్యా-
-ద్యస్త్రవ్రాతార్దితాంస్త్వద్ద్విష ఉపజిహతే వజ్రకల్పా జలూకాః ॥ 13 ॥
మాతర్మే మాతరిశ్వన్ పితరతులగురో భ్రాతరిష్టాప్తబన్ధో
స్వామిన్ సర్వాన్తరాత్మన్నజర జరయితర్జన్మమృత్యామయానామ్ ।
గోవిన్దే దేహి భక్తిం భవతి చ భగవన్నూర్జితాం నిర్నిమిత్తాం
నిర్వ్యాజాం నిశ్చలాం సద్గుణగణబృహతీం శాశ్వతీమాశు దేవ ॥ 14 ॥
విష్ణోరత్త్యుత్తమత్వాదఖిలగుణగణైస్తత్ర భక్తిం గరిష్ఠాం
ఆశ్లిష్టే శ్రీధరాభ్యామముమథ పరివారాత్మనా సేవకేషు ।
యః సన్ధత్తే విరిఞ్చశ్వసనవిహగపానన్తరుద్రేన్ద్రపూర్వే-
-ష్వాధ్యాయంస్తారతమ్యం స్ఫుటమవతి సదా వాయురస్మద్గురుస్తమ్ ॥ 15 ॥
తత్త్వజ్ఞాన్ ముక్తిభాజః సుఖయిసి హి గురో యోగ్యతాతారతమ్యా-
-దాధత్సే మిశ్రబుద్ధింస్త్రిదివనిరయభూగోచరాన్ నిత్యబద్ధాన్ ।
తామిస్రాన్ధాదికాఖ్యే తమసి సుబహులం దుఃఖయస్యన్యథాజ్ఞాన్
విష్ణోరాజ్ఞాభిరిత్థం శృతిశతమితిహాసాది చాకర్ణయామః ॥ 16 ॥
వన్దేఽహం తం హనూమానితి మహితమహాపౌరుషో బాహుశాలీ
ఖ్యాతస్తేఽగ్ర్యోఽవతారః సహిత ఇహ బహుబ్రహ్మచర్యాదిధర్మైః ।
సస్నేహానాం సహస్వానహరహరహితం నిర్దహన్ దేహభాజాం
అంహోమోహాపహో యః స్పృహయతి మహతీం భక్తిమద్యాపి రామే ॥ 17 ॥
ప్రాక్పఞ్చాశత్సహస్రైర్వ్యవహితమహితం యోజనైః పర్వతం త్వం
యావత్సఞ్జీవనాద్యౌషధనిధిమధికప్రాణ లఙ్కామనైషిః ।
అద్రాక్షీదుత్పతన్తం తత ఉత గిరిముత్పాటయన్తం గృహీత్వా
యాన్తం ఖే రాఘవాఙ్ఘ్రౌ ప్రణతమపి తదైకక్షణే త్వాం హి లోకః ॥ 18 ॥
క్షిప్తః పశ్చాత్సత్సలీలం శతమతులమతే యోజనానాం స ఉచ్చ-
-స్తావద్విస్తారవంశ్చాప్యుపలలవ ఇవ వ్యగ్రబుద్ధ్యా త్వయాఽతః ।
స్వస్వస్థానస్థితాతిస్థిరశకలశిలాజాలసంశ్లేషనష్ట-
-ఛ్ఛేదాఙ్కః ప్రాగివాభూత్ కపివరవపుషస్తే నమః కౌశలాయ ॥ 19 ॥
దృష్ట్వా దుష్టాధిపోరః స్ఫుటితకనకసద్వర్మ ఘృష్టాస్థికూటం
నిష్పిష్టం హాటకాద్రిప్రకటతటతటాకాతిశఙ్కో జనోఽభూత్ ।
యేనాఽజౌ రావణారిప్రియనటనపటుర్ముష్టిరిష్టం ప్రదేష్టుం
కిం నేష్టే మే స తేఽష్టాపదకటకతటిత్కోటిభామృష్టకాష్ఠః ॥ 20 ॥
దేవ్యాదేశప్రణీతిదృహిణహరవరావధ్యరక్షోవిఘాతా-
-ద్యాసేవోద్యద్దయార్ద్రః సహభుజమకరోద్రామనామా ముకున్దః ।
దుష్ప్రాపే పారమేష్ఠ్యే కరతలమతులం మూర్ధివిన్యస్య ధన్యం
తన్వన్భూయః ప్రభూతప్రణయవికసితాబ్జేక్షణస్త్వేక్షమాణః ॥ 21 ॥
జఘ్నే నిఘ్నేన విఘ్నో బహులబలబకధ్వంసనాద్యేన శోచ-
-ద్విప్రానుక్రోశపాశైరసువిధృతిసుఖస్యైకచక్రాజనానామ్ ।
తస్మై తే దేవ కుర్మః కురుకులపతయే కర్మణా చ ప్రణామాన్
కిర్మీరం దుర్మతీనాం ప్రథమమథ చ యో నర్మణా నిర్మమాథ ॥ 22 ॥
నిర్మృద్నన్నత్యయత్నం విజరవర జరాసన్ధకాయాస్థిసన్ధీన్
యుద్ధే త్వం స్వధ్వరే వా పశుమివ దమయన్ విష్ణుపక్షద్విడీశమ్ ।
యావత్ప్రత్యక్షభూతం నిఖిలమఖభుజం తర్పయామాసిథాసౌ
తావత్యాఽయోజి తృప్త్యా కిము వద భగవన్ రాజసూయాశ్వమేధే ॥ 23 ॥
క్ష్వేలాక్షీణాట్టహాసం తవ రణమరిహన్నుద్గదోద్దామబాహోః
బహ్వక్షౌహిణ్యనీకక్షపణసునిపుణం యస్య సర్వోత్తమస్య ।
శుశ్రూషార్థం చకర్థ స్వయమయమథ సంవక్తుమానన్దతీర్థ-
-శ్రీమన్నామన్సమర్థస్త్వమపి హి యువయోః పాదపద్మం ప్రపద్యే ॥ 24 ॥
దృహ్యన్తీం హృదృహం మాం దృతమనిల బలాద్ద్రావయన్తీమవిద్యా-
-నిద్రాం విద్రావ్య సద్యోరచనపటుమథాఽపాద్య విద్యాసముద్ర ।
వాగ్దేవీ సా సువిద్యాద్రవిణద విదితా ద్రౌపదీ రుద్రపత్న్యా-
-దుద్రిక్తా ద్రాగభద్రాద్రహయతు దయితా పూర్వభీమాఽజ్ఞయా తే ॥ 25 ॥
యాభ్యాం శుశ్రూషురాసీః కురుకులజననే క్షత్రవిప్రోదితాభ్యాం
బ్రహ్మభ్యాం బృంహితాభ్యాం చితసుఖవపుషా కృష్ణనామాస్పదాభ్యామ్ ।
నిర్భేదాభ్యాం విశేషాద్వివచనవిషయాభ్యామమూభ్యాముభాభ్యాం
తుభ్యం చ క్షేమదేభ్యః సరిసిజవిలసల్లోచనేభ్యో నమోఽస్తు ॥ 26 ॥
గచ్ఛన్ సౌగన్ధికార్థం పథి స హనుమతః పుచ్ఛమచ్ఛస్య భీమః
ప్రోద్ధర్తుం నాశకత్స త్వముమురువపుషా భీషయామాస చేతి ।
పూర్ణజ్ఞానౌజసోస్తే గురుతమ వపుషోః శ్రీమదానన్దతీర్థ
క్రీడామాత్రం తదేతత్ ప్రమదద సుధియాం మోహక ద్వేషభాజామ్ ॥ 27 ॥
బహ్వీః కోటీరటీకః కుటలకటుమతీనుత్కటాటోపకోపాన్
ద్రాక్చ త్వం సత్వరత్వాచ్చరణద గదయా పోథయామాసిథారీన్ ।
ఉన్మథ్యాతథ్యమిథ్యాత్వవచనవచనానుత్పథస్థాంస్తథాఽన్యాన్
ప్రాయచ్ఛః స్వప్రియాయై ప్రియతమకుసుమం ప్రాణ తస్మై నమస్తే ॥ 28 ॥
దేహాదుత్క్రామితానామధిపతిరసతామక్రమాద్వక్రబుద్ధిః
క్రుద్ధః క్రోధైకవశ్యః క్రిమిరివ మణిమాన్ దుష్కృతీ నిష్క్రియార్థమ్ ।
చక్రే భూచక్రమేత్య క్రకచమివ సతాం చేతసః కష్టశాస్త్రం
దుస్తర్కం చక్రపాణేర్గుణగణవిరహం జీవతాం చాధికృత్య ॥ 29 ॥
తద్దుష్ప్రేక్షానుసారాత్కతిపయకునరైరాదృతోఽన్యైర్విసృష్టో
బ్రహ్మాఽహం నిర్గుణోఽహం వితథమిదమితి హ్యేష పాషణ్డవాదః ।
తద్యుక్త్యాభాసజాలప్రసరవిషతరూద్దాహదక్షప్రమాణ-
-జ్వాలామాలాధరాగ్నిః పవన విజయతే తేఽవతారస్తృతీయః ॥ 30 ॥
ఆక్రోశన్తో నిరాశా భయభరవివశస్వాశయాశ్ఛిన్నదర్పా
వాశన్తో దేశనాశస్వితి బత కుధియాం నాశమాశాదశాఽశు ।
ధావన్తోఽశ్లీలశీలా వితథశపథశాపాశివాః శాన్తశౌర్యా-
-స్త్వద్వ్యాఖ్యాసింహనాదే సపది దదృశిరే మాయిగోమాయవస్తే ॥ 31 ॥
త్రిష్వప్యేవావతారేష్వరిభిరపఘృణం హింసితో నిర్వికారః
సర్వజ్ఞః సర్వశక్తిః సకలగుణగణాపూర్ణరూపప్రగల్భః ।
స్వచ్ఛః స్వచ్ఛన్దమృత్యుః సుఖయసి సుజనం దేవ కిం చిత్రమత్ర
త్రాతా యస్య త్రిధామా జగదుత వశగం కిఙ్కరాః శఙ్కరాద్యాః ॥ 32 ॥
ఉద్యన్మన్దస్మితశ్రీమృదు మధుమధురాలాపపీయూషధారా-
-పూరాసేకోపశాన్తాసుఖసుజనమనోలోచనాపీయమానమ్ ।
సన్ద్రక్ష్యే సున్దరం సన్దుహదిహ మహదానన్దమానన్దతీర్థ
శ్రీమద్వక్త్రేన్దుబిమ్బం దురతనుదుదితం నిత్యదాఽహం కదా ను ॥ 33 ॥
ప్రాచీనాచీర్ణపుణ్యోచ్చయచతురతరాచారతశ్చారుచిత్తా-
-నత్యుచ్చాం రోచయన్తీం శ్రుతిచితవచనాం శ్రావకాంశ్చోద్యచుఞ్చూన్ ।
వ్యాఖ్యాముత్ఖాతదుఃఖాం చిరముచితమహాచార్య చిన్తారతాంస్తే
చిత్రాం సచ్ఛాస్త్రకర్తాశ్చరణపరిచరాఞ్ఛ్రావయాస్మాంశ్చ కిఞ్చిత్ ॥ 34 ॥
పీఠే రత్నోకపక్లృప్తే రుచిరరుచిమణిజ్యోతిషా సన్నిషణ్ణం
బ్రహ్మాణం భావినం త్వాం జ్వలతి నిజపదే వైదికాద్యా హి విద్యాః ।
సేవన్తే మూర్తిమత్యః సుచరిత చరితం భాతి గన్ధర్వ గీతం
ప్రత్యేకం దేవసంసత్స్వపి తవ భగవన్నర్తితద్యోవధూషు ॥ 35 ॥
సానుక్రోశైరజస్రం జనిమృతినిరయాద్యూర్మిమాలావిలేఽస్మిన్
సంసారాబ్ధౌ నిమగ్నాన్ శరణమశరణానిచ్ఛతో వీక్ష్య జన్తూన్ ।
యుష్మాభిః ప్రార్థితః సన్ జలనిధిశయనః సత్యవత్యాం మహర్షే-
-ర్వ్యక్తశ్చిన్మాత్రమూర్తిర్న ఖలు భగవతః ప్రాకృతో జాతు దేహః ॥ 36 ॥
అస్తవ్యస్తం సమస్తశ్రుతిగతమధమై రత్నపూగం యథాఽన్ధై-
-రర్థం లోకోపకృత్యై గుణగణనిలయః సూత్రయామాస కృత్స్నమ్ ।
యోఽసౌ వ్యాసాభిధానస్తమహమహరహర్భక్తితస్త్వత్ప్రసాదాత్
సద్యో విద్యోపలబ్ధ్యై గురుతమమగురుం దేవదేవం నమామి ॥ 37 ॥
ఆజ్ఞామన్యైరధార్యాం శిరసి పరిసరద్రశ్మికోటీరకోటౌ
కృష్ణస్యాక్లిష్టకర్మా దధదనుసరాణాదర్థితో దేవసఙ్ఘైః ।
భూమావాగత్య భూమన్నసుకరమకరోర్బ్రహ్మసూత్రస్య భాష్యం
దుర్భాష్యం వ్యస్య దస్యోర్మణిమత ఉదితం వేదసద్యుక్తిభిస్త్వమ్ ॥ 38 ॥
భూత్వా క్షేత్రే విశుద్ధే ద్విజగణనిలయే రౌప్యపీఠాభిధానే
తత్రాపి బ్రహ్మజాతిస్త్రిభువనవిశదే మధ్యగేహాఖ్యగేహే ।
పారివ్రాజ్యాధిరాజః పునరపి బదరీం ప్రాప్య కృష్ణం చ నత్వా
కృత్వా భాష్యాణి సమ్యగ్ వ్యతనుత చ భవాన్ భారతార్థప్రకాశమ్ ॥ 39 ॥
వన్దే తం త్వాం సుపూర్ణప్రమతిమనుదినాసేవితం దేవవృన్దైః
వన్దే వన్దారుమీశే శ్రియ ఉత నియతం శ్రీమదానన్దతీర్థమ్ ।
వన్దే మన్దాకినీసత్సరిదమలజలాసేకసాధిక్యసఙ్గం
వన్దేఽహం దేవ భక్త్యా భవభయదహనం సజ్జనాన్మోదయన్తమ్ ॥ 40 ॥
సుబ్రహ్మణ్యాఖ్యసూరేః సుత
ఇతి సుభృశం కేశవానన్దతీర్థ- శ్రీమత్పాదాబ్జభక్తః స్తుతిమకృత హరేర్వాయుదేవస్య చాస్య । తత్పాదార్చాదరేణ గ్రథితపదలసన్మాలయా త్వేతయా యే సంరాధ్యామూ నమన్తి ప్రతతమతిగుణా ముక్తిమేతే వ్రజన్తి ॥ 41 ॥ అథ శ్రీనఖస్తుతిః పాన్త్వస్మాన్ పురుహూతవైరిబలవన్మాతఙ్గమాద్యద్ఘటా కుమ్భోచ్చాద్రివిపాటనాధికపటుప్రత్యేకవజ్రాయితాః । శ్రీమత్కణ్ఠీరవాస్య ప్రతత సునఖరా దారితారాతిదూర- ప్రధ్వస్తధ్వాన్తశాన్తప్రవితతమనసా భావితా నాకివృన్దైః ॥ 1 ॥ లక్ష్మీకాన్త సమన్తతోఽవికలయన్ నైవేశితుస్తే సమం పశ్యామ్యుత్తమవస్తు దూరతరతోఽపాస్తం రసో యోఽష్టమః । యద్రోషోత్కరదక్షనేత్రకుటిలప్రాన్తోత్థితాగ్నిస్ఫురత్ ఖద్యోతోపమవిస్ఫులిఙ్గభసితా బ్రహ్మేశశక్రోత్కరాః ॥ 2 ॥ ఇతి శ్రీత్రివిక్రమపణ్డితాచార్య విరచితా వాయుస్తుతిః సమాప్తా ॥

Explore More