Lord Vishnu

శ్రీ హరి స్తోత్రమ్ (జగజ్జాలపాలమ్)

(Shri Hari Stotram (Jagajjala Palam) in Telugu)

Adi Shankaracharya

Attributed to the great philosopher Adi Shankaracharya, the Jagajjala Palam Stotram is a soul-stirring hymn dedicated to Lord Vishnu. The verses describe the Lord as the protector of the universe, residing within the cosmic ocean and possessing a form as deep and blue as the sky. Reciting this stotram is believed to wash away negative karma and instill deep devotion in the heart of the seeker. Its rhythmic beauty and profound imagery help practitioners transcend worldly attachments, fostering a sense of peace, spiritual clarity, and closeness to the Divine Preserver.

జగజ్జాలపాలం కనత్కణ్ఠమాలం
శరచ్చన్ద్రఫాలం మహాదైత్యకాలమ్ ।
నభోనీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేఽహం భజేఽహమ్ ॥ 1 ॥
సదామ్భోధివాసం గలత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్ ।
గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహమ్ ॥ 2 ॥
రమాకణ్ఠహారం శ్రుతివ్రాతసారం
జలాన్తర్విహారం ధరాభారహారమ్ ।
చిదానన్దరూపం మనోజ్ఞస్వరూపం
ధృతానేకరూపం భజేఽహం భజేఽహమ్ ॥ 3 ॥
జరాజన్మహీనం పరానన్దపీనం
సమాధానలీనం సదైవానవీనమ్ ।
జగజ్జన్మహేతుం సురానీకకేతుం
త్రిలోకైకసేతుం భజేఽహం భజేఽహమ్ ॥ 4 ॥
కృతామ్నాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిదానం హరారాతిమానమ్ ।
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్తార్తశూలం భజేఽహం భజేఽహమ్ ॥ 5 ॥
సమస్తామరేశం ద్విరేఫాభకేశం
జగద్బిమ్బలేశం హృదాకాశవేశమ్ ।
సదా దివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుణ్ఠగేహం భజేఽహం భజేఽహమ్ ॥ 6 ॥
సురాలీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠమ్ ।
సదా యుద్ధధీరం మహావీరవీరం
భవామ్భోధితీరం భజేఽహం భజేఽహమ్ ॥ 7 ॥
రమావామభాగం తలాలగ్ననాగం
కృతాధీనయాగం గతారాగరాగమ్ ।
మునీన్ద్రైస్సుగీతం సురైస్సమ్పరీతం
గుణౌఘైరతీతం భజేఽహం భజేఽహమ్ ॥ 8 ॥
ఫలశ్రుతి ।
ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం
పఠేదష్టకం కణ్ఠహారం మురారేః ।
స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం
జరాజన్మశోకం పునర్విన్దతే నో ॥ 9 ॥
ఇతి శ్రీ పరమహంసస్వామి బ్రహ్మానన్దవిరచితం శ్రీహరిస్తోత్రమ్ ॥

Explore More