Lord Shiva

శ్రీ దక్షిణామూర్థి అష్టోత్తర శత నామావలిః

(Shri Dakshinamurti Ashtottara Shatanamavali in Telugu)

Traditional

This sacred text consists of one hundred and eight names dedicated to Lord Dakshinamurti, the supreme embodiment of wisdom, knowledge, and spiritual enlightenment. As an aspect of Lord Shiva, Dakshinamurti is worshipped as the ultimate Guru who imparts transcendental knowledge in silence. Reciting these names is believed to sharpen the intellect, remove ignorance, and provide clarity to students and spiritual seekers alike. By chanting this stotra with devotion, a practitioner invites the grace of the divine teacher, fostering deep meditation, inner peace, and the eventual realization of the eternal truth inherent within the soul.

ఓం విద్యారూపిణే నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం శుద్ధజ్ఞానినే నమః ।
ఓం పినాకధృతే నమః ।
ఓం రత్నాలఙ్కృతసర్వాఙ్గాయ నమః ।
ఓం రత్నమాలినే నమః ।
ఓం జటాధరాయ నమః ।
ఓం గఙ్గాధారిణే నమః ।
ఓం అచలావాసినే నమః ।
ఓం సర్వజ్ఞానినే నమః । 10 ।
ఓం సమాధిధృతే నమః ।
ఓం అప్రమేయాయ నమః ।
ఓం యోగనిధయే నమః ।
ఓం తారకాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం బ్రహ్మరూపిణే నమః ।
ఓం జగద్వ్యాపినే నమః ।
ఓం విష్ణుమూర్తయే నమః ।
ఓం పురాన్తకాయ నమః ।
ఓం ఉక్షవాహాయ నమః । 20 ।
ఓం చర్మవాససే నమః ।
ఓం పీతామ్బరవిభూషణాయ నమః ।
ఓం మోక్షసిద్ధయే నమః ।
ఓం మోక్షదాయినే నమః ।
ఓం దానవారయే నమః ।
ఓం జగత్పతయే నమః ।
ఓం విద్యాధారిణే నమః ।
ఓం శుక్లతనవే నమః ।
ఓం విద్యాదాయినే నమః ।
ఓం గణాధిపాయ నమః । 30 ।
ఓం పాపాపస్మృతిసంహర్త్రే నమః ।
ఓం శశిమౌలయే నమః ।
ఓం మహాస్వనాయ నమః ।
ఓం సామప్రియాయ నమః ।
ఓం స్వయం సాధవే నమః ।
ఓం సర్వదేవైర్నమస్కృతాయ నమః ।
ఓం హస్తవహ్నిధరాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం మృగధారిణే నమః ।
ఓం శఙ్కరాయ నమః । 40 ।
ఓం యజ్ఞనాథాయ నమః ।
ఓం క్రతుధ్వంసినే నమః ।
ఓం యజ్ఞభోక్త్రే నమః ।
ఓం యమాన్తకాయ నమః ।
ఓం భక్తానుగ్రహమూర్తయే నమః ।
ఓం భక్తసేవ్యాయ నమః ।
ఓం వృషధ్వజాయ నమః ।
ఓం భస్మోద్ధూలితసర్వాఙ్గాయ నమః ।
ఓం అక్షమాలాధరాయ నమః ।
ఓం మహతే నమః । 50 ।
ఓం త్రయీమూర్తయే నమః ।
ఓం పరస్మై బ్రహ్మణే నమః ।
ఓం నాగరాజైరలఙ్కృతాయ నమః ।
ఓం శాన్తరూపాయ నమః ।
ఓం మహాజ్ఞానినే నమః ।
ఓం సర్వలోకవిభూషణాయ నమః ।
ఓం అర్ధనారీశ్వరాయ నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం మునిసేవ్యాయ నమః ।
ఓం సురోత్తమాయ నమః । 60 ।
ఓం వ్యాఖ్యానదేవాయ నమః ।
ఓం భగవతే నమః ।
ఓం అగ్నిచన్ద్రార్కలోచనాయ నమః ।
ఓం జగత్స్రష్ట్రే నమః ।
ఓం జగద్గోప్త్రే నమః ।
ఓం జగద్ధ్వంసినే నమః ।
ఓం త్రిలోచనాయ నమః ।
ఓం జగద్గురవే నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం మహానన్దపరాయణాయ నమః । 70 ।
ఓం జటాధారిణే నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం జ్ఞానదేవైరలఙ్కృతాయ నమః ।
ఓం వ్యోమగఙ్గాజలస్నాతాయ నమః ।
ఓం సిద్ధసఙ్ఘసమర్చితాయ నమః ।
ఓం తత్త్వమూర్తయే నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం మహాసారస్వతప్రదాయ నమః ।
ఓం వ్యోమమూర్తయే నమః ।
ఓం భక్తానామిష్టకామఫలప్రదాయ నమః । 80 ।
ఓం వీరమూర్తయే నమః ।
ఓం విరూపిణే నమః ।
ఓం తేజోమూర్తయే నమః ।
ఓం అనామయాయ నమః ।
ఓం వేదవేదాఙ్గతత్త్వజ్ఞాయ నమః ।
ఓం చతుష్షష్టికలానిధయే నమః ।
ఓం భవరోగభయధ్వంసినే నమః ।
ఓం భక్తానామభయప్రదాయ నమః ।
ఓం నీలగ్రీవాయ నమః ।
ఓం లలాటాక్షాయ నమః । 90 ।
ఓం గజచర్మణే నమః ।
ఓం జ్ఞానదాయ నమః ।
ఓం అరోగిణే నమః ।
ఓం కామదహనాయ నమః ।
ఓం తపస్వినే నమః ।
ఓం విష్ణువల్లభాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం సన్న్యాసినే నమః ।
ఓం గృహస్థాశ్రమకారణాయ నమః ।
ఓం దాన్తశమవతాం శ్రేష్ఠాయ నమః । 100 ।
ఓం సత్త్వరూపదయానిధయే నమః ।
ఓం యోగపట్టాభిరామాయ నమః ।
ఓం వీణాధారిణే నమః ।
ఓం విచేతనాయ నమః ।
ఓం మన్త్రప్రజ్ఞానుగాచారాయ నమః ।
ఓం ముద్రాపుస్తకధారకాయ నమః ।
ఓం రాగహిక్కాదిరోగాణాం వినిహన్త్రే నమః ।
ఓం సురేశ్వరాయ నమః । 108 ।
ఇతి శ్రీ దక్షిణామూర్త్యష్టోత్తరశతనామావలిః ॥

Explore More