Lord Shani

శని అష్టోత్తర శత నామావలి

(Shani Ashtottara Shatanamavali in Telugu)

From Puranic Tradition

Shani Ashtottara Shatanamavali is a sacred collection of one hundred and eight names dedicated to Lord Shani, the planet Saturn and the god of justice. Sourced from the Puranic tradition, this powerful hymn reveres the deity as the dispeller of obstacles and the impartial dispenser of karmic results. Regular chanting of these names is believed to alleviate the malefic effects of Shani, mitigate planetary afflictions, and foster mental discipline. Devotees recite this stotra to seek the grace of Lord Shani, inviting endurance, wisdom, and spiritual clarity into their lives while finding protection from life's hardships.

ఓం శనైశ్చరాయ నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ।
ఓం సురవన్ద్యాయ నమః ।
ఓం సురలోకవిహారిణే నమః ।
ఓం సుఖాసనోపవిష్టాయ నమః ॥ 10 ॥
ఓం సున్దరాయ నమః ।
ఓం ఘనాయ నమః ।
ఓం ఘనరూపాయ నమః ।
ఓం ఘనాభరణధారిణే నమః ।
ఓం ఘనసారవిలేపాయ నమః ।
ఓం ఖద్యోతాయ నమః ।
ఓం మన్దాయ నమః ।
ఓం మన్దచేష్టాయ నమః ।
ఓం మహనీయగుణాత్మనే నమః ।
ఓం మర్త్యపావనపదాయ నమః ॥ 20 ॥
ఓం మహేశాయ నమః ।
ఓం ఛాయాపుత్రాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం శరతూణీరధారిణే నమః ।
ఓం చరస్థిరస్వభావాయ నమః ।
ఓం చఞ్చలాయ నమః ।
ఓం నీలవర్ణాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం నీలాఞ్జననిభాయ నమః ।
ఓం నీలామ్బరవిభూషాయ నమః ॥ 30 ॥
ఓం నిశ్చలాయ నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం విధిరూపాయ నమః ।
ఓం విరోధాధారభూమయే నమః ।
ఓం భేదాస్పదస్వభావాయ నమః ।
ఓం వజ్రదేహాయ నమః ।
ఓం వైరాగ్యదాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం వీతరోగభయాయ నమః ।
ఓం విపత్పరమ్పరేశాయ నమః ॥ 40 ॥
ఓం విశ్వవన్ద్యాయ నమః ।
ఓం గృధ్నవాహాయ నమః ।
ఓం గూఢాయ నమః ।
ఓం కూర్మాఙ్గాయ నమః ।
ఓం కురూపిణే నమః ।
ఓం కుత్సితాయ నమః ।
ఓం గుణాఢ్యాయ నమః ।
ఓం గోచరాయ నమః ।
ఓం అవిద్యామూలనాశాయ నమః ।
ఓం విద్యాఽవిద్యాస్వరూపిణే నమః ॥ 50 ॥
ఓం ఆయుష్యకారణాయ నమః ।
ఓం ఆపదుద్ధర్త్రే నమః ।
ఓం విష్ణుభక్తాయ నమః ।
ఓం వశినే నమః ।
ఓం వివిధాగమవేదినే నమః ।
ఓం విధిస్తుత్యాయ నమః ।
ఓం వన్ద్యాయ నమః ।
ఓం విరూపాక్షాయ నమః ।
ఓం వరిష్ఠాయ నమః ।
ఓం గరిష్ఠాయ నమః ॥ 60 ॥
ఓం వజ్రాఙ్కుశధరాయ నమః ।
ఓం వరదాభయహస్తాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం మితభాషిణే నమః ।
ఓం కష్టౌఘనాశకాయ నమః ।
ఓం పుష్టిదాయ నమః ।
ఓం స్తుత్యాయ నమః ।
ఓం స్తోత్రగమ్యాయ నమః ॥ 70 ॥
ఓం భక్తివశ్యాయ నమః ।
ఓం భానవే నమః ।
ఓం భానుపుత్రాయ నమః ।
ఓం భవ్యాయ నమః ।
ఓం పావనాయ నమః ।
ఓం ధనుర్మణ్డలసంస్థాయ నమః ।
ఓం ధనదాయ నమః ।
ఓం ధనుష్మతే నమః ।
ఓం తనుప్రకాశదేహాయ నమః ।
ఓం తామసాయ నమః ॥ 80 ॥
ఓం అశేషజనవన్ద్యాయ నమః ।
ఓం విశేషఫలదాయినే నమః ।
ఓం వశీకృతజనేశాయ నమః ।
ఓం పశూనాం పతయే నమః ।
ఓం ఖేచరాయ నమః ।
ఓం ఖగేశాయ నమః ।
ఓం ఘననీలామ్బరాయ నమః ।
ఓం కాఠిన్యమానసాయ నమః ।
ఓం ఆర్యగణస్తుత్యాయ నమః ।
ఓం నీలచ్ఛత్రాయ నమః ॥ 90 ॥
ఓం నిత్యాయ నమః ।
ఓం నిర్గుణాయ నమః ।
ఓం గుణాత్మనే నమః ।
ఓం నిరామయాయ నమః ।
ఓం నిన్ద్యాయ నమః ।
ఓం వన్దనీయాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం దివ్యదేహాయ నమః ।
ఓం దీనార్తిహరణాయ నమః ।
ఓం దైన్యనాశకరాయ నమః ॥ 100 ॥
ఓం ఆర్యజనగణ్యాయ నమః ।
ఓం క్రూరాయ నమః ।
ఓం క్రూరచేష్టాయ నమః ।
ఓం కామక్రోధకరాయ నమః ।
ఓం కలత్రపుత్రశత్రుత్వకారణాయ నమః ।
ఓం పరిపోషితభక్తాయ నమః ।
ఓం పరభీతిహరాయ నమః ।
ఓం భక్తసఙ్ఘమనోఽభీష్టఫలదాయ నమః ॥ 108 ॥

Explore More