The Nine Celestial Bodies (Navagraha)

నవగ్రహ స్తోత్రమ్

(Navagraha Stotram in Telugu)

From Brahmanda Purana

The Navagraha Stotram is a powerful Vedic prayer derived from the Brahmanda Purana, dedicated to the nine celestial influences that govern human destiny. By invoking Surya, Chandra, Mangala, Budha, Brihaspati, Shukra, Shani, Rahu, and Ketu, this hymn serves to harmonize the planetary forces within one's birth chart. Devotees chant these verses to appease cosmic energies, mitigate the negative effects of malefic planetary transits, and seek protection from obstacles. Regular recitation is believed to foster inner balance, remove mental afflictions, and invite prosperity, health, and spiritual clarity by aligning the practitioner with the rhythms of the universe.

నవగ్రహ ధ్యాన శ్లోకమ్
ఆదిత్యాయ చ సోమాయ మఙ్గలాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥
రవిః
జపాకుసుమ సఙ్కాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥
చన్ద్రః
దధిశఙ్ఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ (క్షీరోదార్ణవ సమ్భవమ్) ।
నమామి శశినం సోమం శమ్భో-ర్మకుట భూషణమ్ ॥
కుజః
ధరణీ గర్భ సమ్భూతం విద్యుత్కాన్తి సమప్రభమ్ ।
కుమారం శక్తిహస్తం తం కుజం [మఙ్గలం] ప్రణమామ్యహమ్ ॥
బుధః
ప్రియఙ్గు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥
గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాఞ్చనసన్నిభమ్ ।
బుద్ధిమన్తం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥
శుక్రః
హిమకున్ద మృణాలాభం దైత్యానం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥
శనిః
నీలాఞ్జన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాణ్డ సమ్భూతం తం నమామి శనైశ్చరమ్ ॥
రాహుః
అర్ధకాయం మహావీరం చన్ద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సమ్భూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥
కేతుః
పలాశ పుష్ప సఙ్కాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥
ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాన్తి-ర్భవిష్యతి ॥
నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ ।
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥
గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః ।
తాస్సర్వాః ప్రశమం యాన్తి వ్యాసో బ్రూతే న సంశయః ॥
ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సమ్పూర్ణమ్ ।

Explore More