Lord Kubera

కుబేర అష్టోత్తర శత నామావలి

(Kubera Ashtottara Shatanamavali in Telugu)

Traditional

The Kubera Ashtottara Shatanamavali is a sacred compilation of one hundred and eight names dedicated to Lord Kubera, the divine treasurer and guardian of wealth in Hindu mythology. Revered as the king of the Yakshas and a devotee of Lord Shiva, Kubera is invoked to bestow prosperity, financial stability, and abundance upon his worshippers. Chanting these names with devotion is believed to clear obstacles related to poverty, attract auspicious opportunities, and cultivate a sense of spiritual and material well-being. This powerful stotra serves as a meditative tool for those seeking the grace of the divine steward of cosmic riches.

ఓం కుబేరాయ నమః ।
ఓం ధనదాయ నమః ।
ఓం శ్రీమతే నమః ।
ఓం యక్షేశాయ నమః ।
ఓం గుహ్యకేశ్వరాయ నమః ।
ఓం నిధీశాయ నమః ।
ఓం శఙ్కరసఖాయ నమః ।
ఓం మహాలక్ష్మీనివాసభువే నమః ।
ఓం మహాపద్మనిధీశాయ నమః । 9
ఓం పూర్ణాయ నమః ।
ఓం పద్మనిధీశ్వరాయ నమః ।
ఓం శఙ్ఖాఖ్యనిధినాథాయ నమః ।
ఓం మకరాఖ్యనిధిప్రియాయ నమః ।
ఓం సుకచ్ఛపనిధీశాయ నమః ।
ఓం ముకున్దనిధినాయకాయ నమః ।
ఓం కున్దాఖ్యనిధినాథాయ నమః ।
ఓం నీలనిధ్యధిపాయ నమః ।
ఓం మహతే నమః । 18
ఓం ఖర్వనిధ్యధిపాయ నమః ।
ఓం పూజ్యాయ నమః ।
ఓం లక్ష్మిసామ్రాజ్యదాయకాయ నమః ।
ఓం ఇలావిడాపుత్రాయ నమః ।
ఓం కోశాధీశాయ నమః ।
ఓం కులాధీశాయ నమః ।
ఓం అశ్వారూఢాయ నమః ।
ఓం విశ్వవన్ద్యాయ నమః ।
ఓం విశేషజ్ఞాయ నమః । 27
ఓం విశారదాయ నమః ।
ఓం నలకూబరనాథాయ నమః ।
ఓం మణిగ్రీవపిత్రే నమః ।
ఓం గూఢమన్త్రాయ నమః ।
ఓం వైశ్రవణాయ నమః ।
ఓం చిత్రలేఖామనఃప్రియాయ నమః ।
ఓం ఏకపిఞ్ఛాయ నమః ।
ఓం అలకాధీశాయ నమః ।
ఓం పౌలస్త్యాయ నమః । 36
ఓం నరవాహనాయ నమః ।
ఓం కైలాసశైలనిలయాయ నమః ।
ఓం రాజ్యదాయ నమః ।
ఓం రావణాగ్రజాయ నమః ।
ఓం చిత్రచైత్రరథాయ నమః ।
ఓం ఉద్యానవిహారాయ నమః ।
ఓం విహారసుకుతూహలాయ నమః ।
ఓం మహోత్సాహాయ నమః ।
ఓం మహాప్రాజ్ఞాయ నమః । 45
ఓం సదాపుష్పకవాహనాయ నమః ।
ఓం సార్వభౌమాయ నమః ।
ఓం అఙ్గనాథాయ నమః ।
ఓం సోమాయ నమః ।
ఓం సౌమ్యాదికేశ్వరాయ నమః ।
ఓం పుణ్యాత్మనే నమః ।
ఓం పురుహూత శ్రియై నమః ।
ఓం సర్వపుణ్యజనేశ్వరాయ నమః ।
ఓం నిత్యకీర్తయే నమః । 54
ఓం నిధివేత్రే నమః ।
ఓం లఙ్కాప్రాక్ధననాయకాయ నమః ।
ఓం యక్షిణీవృతాయ నమః ।
ఓం యక్షాయ నమః ।
ఓం పరమశాన్తాత్మనే నమః ।
ఓం యక్షరాజాయ నమః ।
ఓం యక్షిణీ హృదయాయ నమః ।
ఓం కిన్నరేశ్వరాయ నమః ।
ఓం కిమ్పురుషనాథాయ నమః । 63
ఓం నాథాయ నమః ।
ఓం ఖడ్గాయుధాయ నమః ।
ఓం వశినే నమః ।
ఓం ఈశానదక్షపార్శ్వస్థాయ నమః ।
ఓం వాయువామసమాశ్రయాయ నమః ।
ఓం ధర్మమార్గైకనిరతాయ నమః ।
ఓం ధర్మసమ్ముఖసంస్థితాయ నమః ।
ఓం విత్తేశ్వరాయ నమః ।
ఓం ధనాధ్యక్షాయ నమః । 72
ఓం అష్టలక్ష్మ్యాశ్రితాలయాయ నమః ।
ఓం మనుష్యధర్మిణే నమః ।
ఓం సత్కృతాయ నమః ।
ఓం కోశలక్ష్మీ సమాశ్రితాయ నమః ।
ఓం ధనలక్ష్మీ నిత్యనివాసాయ నమః ।
ఓం ధాన్యలక్ష్మీ నివాసభువే నమః ।
ఓం అష్టలక్ష్మీ సదావాసాయ నమః ।
ఓం గజలక్ష్మీ స్థిరాలయాయ నమః ।
ఓం రాజ్యలక్ష్మీ జన్మగేహాయ నమః । 81
ఓం ధైర్యలక్ష్మీ కృపాశ్రయాయ నమః ।
ఓం అఖణ్డైశ్వర్య సంయుక్తాయ నమః ।
ఓం నిత్యానన్దాయ నమః ।
ఓం సాగరాశ్రయాయ నమః ।
ఓం నిత్యతృప్తాయ నమః ।
ఓం నిధిధాత్రే నమః ।
ఓం నిరాశ్రయాయ నమః ।
ఓం నిరుపద్రవాయ నమః ।
ఓం నిత్యకామాయ నమః । 90
ఓం నిరాకాఙ్క్షాయ నమః ।
ఓం నిరుపాధికవాసభువే నమః ।
ఓం శాన్తాయ నమః ।
ఓం సర్వగుణోపేతాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం సర్వసమ్మతాయ నమః ।
ఓం సర్వాణికరుణాపాత్రాయ నమః ।
ఓం సదానన్దకృపాలయాయ నమః ।
ఓం గన్ధర్వకులసంసేవ్యాయ నమః । 99
ఓం సౌగన్ధికకుసుమప్రియాయ నమః ।
ఓం స్వర్ణనగరీవాసాయ నమః ।
ఓం నిధిపీఠసమాశ్రయాయ నమః ।
ఓం మహామేరూత్తరస్థాయినే నమః ।
ఓం మహర్షిగణసంస్తుతాయ నమః ।
ఓం తుష్టాయ నమః ।
ఓం శూర్పణఖా జ్యేష్ఠాయ నమః ।
ఓం శివపూజారతాయ నమః ।
ఓం అనఘాయ నమః । 108
ఇతి శ్రీ కుబేర అష్టోత్తరశతనామావలిః ॥

Explore More