Goddess Durga

దేవీ వైభవాశ్చర్య అష్టోత్తర శత నామావలి

(Devi Vaibhava Ashcharya Ashtottara Shatanama Vali in Telugu)

Traditional

The Devi Vaibhava Ashcharya Ashtottara Shatanama Vali is a powerful devotional hymn dedicated to Goddess Durga, the supreme embodiment of Shakti. This sacred list of one hundred and eight names extols the miraculous and majestic attributes of the Divine Mother. Chanting these names with deep devotion is believed to invoke the protective grace of the Goddess, removing obstacles, bestowing inner peace, and fostering spiritual awakening. It serves as a potent meditative tool for seekers to align themselves with the cosmic energy of the Devi, ensuring prosperity, wisdom, and the ultimate realization of one's divine potential.

ఓం పరమానన్దలహర్యై నమః ।
ఓం పరచైతన్యదీపికాయై నమః ।
ఓం స్వయమ్ప్రకాశకిరణాయై నమః ।
ఓం నిత్యవైభవశాలిన్యై నమః ।
ఓం విశుద్ధకేవలాఖణ్డసత్యకాలాత్మరూపిణ్యై నమః ।
ఓం ఆదిమధ్యాన్తరహితాయై నమః ।
ఓం మహామాయావిలాసిన్యై నమః ।
ఓం గుణత్రయపరిచ్ఛేత్ర్యై నమః ।
ఓం సర్వతత్త్వప్రకాశిన్యై నమః ।
ఓం స్త్రీపుంసభావరసికాయై నమః । 10 ।
ఓం జగత్సర్గాదిలమ్పటాయై నమః ।
ఓం అశేషనామరూపాదిభేదచ్ఛేదరవిప్రభాయై నమః ।
ఓం అనాదివాసనారూపాయై నమః ।
ఓం వాసనోద్యత్ప్రపఞ్చికాయై నమః ।
ఓం ప్రపఞ్చోపశమప్రౌఢాయై నమః ।
ఓం చరాచరజగన్మయ్యై నమః ।
ఓం సమస్తజగదాధారాయై నమః ।
ఓం సర్వసఞ్జీవనోత్సుకాయై నమః ।
ఓం భక్తచేతోమయానన్తస్వార్థవైభవవిభ్రమాయై నమః ।
ఓం సర్వాకర్షణవశ్యాదిసర్వకర్మధురన్ధరాయై నమః । 20 ।
ఓం విజ్ఞానపరమానన్దవిద్యాయై నమః ।
ఓం సన్తానసిద్ధిదాయై నమః ।
ఓం ఆయురారోగ్యసౌభాగ్యబలశ్రీకీర్తిభాగ్యదాయై నమః ।
ఓం ధనధాన్యమణీవస్త్రభూషాలేపనమాల్యదాయై నమః ।
ఓం గృహగ్రామమహారాజ్యసామ్రాజ్యసుఖదాయిన్యై నమః ।
ఓం సప్తాఙ్గశక్తిసమ్పూర్ణసార్వభౌమఫలప్రదాయై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుశివేన్ద్రాదిపదవిశ్రాణనక్షమాయై నమః ।
ఓం భుక్తిముక్తిమహాభక్తివిరక్త్యద్వైతదాయిన్యై నమః ।
ఓం నిగ్రహానుగ్రహాధ్యక్షాయై నమః ।
ఓం జ్ఞాననిర్ద్వైతదాయిన్యై నమః ।
ఓం పరకాయప్రవేశాదియోగసిద్ధిప్రదాయిన్యై నమః । 30 ।
ఓం శిష్టసఞ్జీవనప్రౌఢాయై నమః ।
ఓం దుష్టసంహారసిద్ధిదాయై నమః ।
ఓం లీలావినిర్మితానేకకోటిబ్రహ్మాణ్డమణ్డలాయై నమః ।
ఓం ఏకస్యై నమః ।
ఓం అనేకాత్మికాయై నమః ।
ఓం నానారూపిణ్యై నమః ।
ఓం అర్ధాఙ్గనేశ్వర్యై నమః ।
ఓం శివశక్తిమయ్యై నమః ।
ఓం నిత్యశృఙ్గారైకరసప్రియాయై నమః । 40 ।
ఓం తుష్టాయై నమః ।
ఓం పుష్టాయై నమః ।
ఓం అపరిచ్ఛిన్నాయై నమః ।
ఓం నిత్యయౌవనమోహిన్యై నమః ।
ఓం సమస్తదేవతారూపాయై నమః ।
ఓం సర్వదేవాధిదేవతాయై నమః ।
ఓం దేవర్షిపితృసిద్ధాదియోగినీభైరవాత్మికాయై నమః ।
ఓం నిధిసిద్ధిమణీముద్రాయై నమః ।
ఓం శస్త్రాస్త్రాయుధభాసురాయై నమః ।
ఓం ఛత్రచామరవాదిత్రపతాకావ్యజనాఞ్చితాయై నమః । 50 ।
ఓం హస్త్యశ్వరథపాదాతామాత్యసేనాసుసేవితాయై నమః ।
ఓం పురోహితకులాచార్యగురుశిష్యాదిసేవితాయై నమః ।
ఓం సుధాసముద్రమధ్యోద్యత్సురద్రుమనివాసిన్యై నమః ।
ఓం మణిద్వీపాన్తరప్రోద్యత్కదమ్బవనవాసిన్యై నమః ।
ఓం చిన్తామణిగృహాన్తఃస్థాయై నమః ।
ఓం మణిమణ్టపమధ్యగాయై నమః ।
ఓం రత్నసింహాసనప్రోద్యచ్ఛివమఞ్చాధిశాయిన్యై నమః ।
ఓం సదాశివమహాలిఙ్గమూలసఙ్ఘట్టయోనికాయై నమః ।
ఓం అన్యోన్యాలిఙ్గసఙ్ఘర్షకణ్డూసఙ్క్షుబ్ధమానసాయై నమః ।
ఓం కలోద్యద్బిన్దుకాలిన్యాతుర్యనాదపరమ్పరాయై నమః । 60 ।
ఓం నాదాన్తానన్దసన్దోహస్వయంవ్యక్తవచోఽమృతాయై నమః ।
ఓం కామరాజమహాతన్త్రరహస్యాచారదక్షిణాయై నమః ।
ఓం మకారపఞ్చకోద్భూతప్రౌఢాన్తోల్లాససున్దర్యై నమః ।
ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః ।
ఓం శ్రీవిద్యామన్త్రవిగ్రహాయై నమః ।
ఓం అఖణ్డసచ్చిదానన్దశివశక్తైక్యరూపిణ్యై నమః ।
ఓం త్రిపురాయై నమః ।
ఓం త్రిపురేశాన్యై నమః ।
ఓం మహాత్రిపురసున్దర్యై నమః ।
ఓం త్రిపురావాసరసికాయై నమః । 70 ।
ఓం త్రిపురాశ్రీస్వరూపిణ్యై నమః ।
ఓం మహాపద్మవనాన్తస్థాయై నమః ।
ఓం శ్రీమత్త్రిపురమాలిన్యై నమః ।
ఓం మహాత్రిపురసిద్ధామ్బాయై నమః ।
ఓం శ్రీమహాత్రిపురామ్బికాయై నమః ।
ఓం నవచక్రక్రమాదేవ్యై నమః ।
ఓం మహాత్రిపురభైరవ్యై నమః ।
ఓం శ్రీమాత్రే నమః ।
ఓం లలితాయై నమః ।
ఓం బాలాయై నమః । 80 ।
ఓం రాజరాజేశ్వర్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం ఉత్పత్తిస్థితిసంహారక్రమచక్రనివాసిన్యై నమః ।
ఓం అర్ధమేర్వాత్మచక్రస్థాయై నమః ।
ఓం సర్వలోకమహేశ్వర్యై నమః ।
ఓం వల్మీకపురమధ్యస్థాయై నమః ।
ఓం జమ్బూవననివాసిన్యై నమః ।
ఓం అరుణాచలశృఙ్గస్థాయై నమః ।
ఓం వ్యాఘ్రాలయనివాసిన్యై నమః ।
ఓం శ్రీకాలహస్తినిలయాయై నమః । 90 ।
ఓం కాశీపురనివాసిన్యై నమః ।
ఓం శ్రీమత్కైలాసనిలయాయై నమః ।
ఓం ద్వాదశాన్తమహేశ్వర్యై నమః ।
ఓం శ్రీషోడశాన్తమధ్యస్థాయై నమః ।
ఓం సర్వవేదాన్తలక్షితాయై నమః ।
ఓం శ్రుతిస్మృతిపురాణేతిహాసాగమకలేశ్వర్యై నమః ।
ఓం భూతభౌతికతన్మాత్రదేవతాప్రాణహృన్మయ్యై నమః ।
ఓం జీవేశ్వరబ్రహ్మరూపాయై నమః ।
ఓం శ్రీగుణాఢ్యాయై నమః ।
ఓం గుణాత్మికాయై నమః । 100 ।
ఓం అవస్థాత్రయనిర్ముక్తాయై నమః ।
ఓం వాగ్రమోమామహీమయ్యై నమః ।
ఓం గాయత్రీభువనేశానీదుర్గాకాల్యాదిరూపిణ్యై నమః ।
ఓం మత్స్యకూర్మవరాహాదినానారూపవిలాసిన్యై నమః ।
ఓం మహాయోగీశ్వరారాధ్యాయై నమః ।
ఓం మహావీరవరప్రదాయై నమః ।
ఓం సిద్ధేశ్వరకులారాధ్యాయై నమః ।
ఓం శ్రీమచ్చరణవైభవాయై నమః । 108
ఇతి దేవీవైభవాశ్చర్యాష్టోత్తరశతనామావలిః ।

Explore More