Lord Dattatreya

దత్తాత్రేయ సిద్ధ మఙ్గల స్తోత్రమ్

(Dattatreya Siddha Mangala Stotram in Telugu)

Traditional

The Dattatreya Siddha Mangala Stotram is a powerful devotional hymn dedicated to Sripada Srivallabha, an incarnation of Lord Dattatreya. Although written in the Telugu language, it is revered across India for its profound spiritual vibrations. The stotram invokes the blessings of the Lord through a rhythmic repetition of victory-bestowing mantras. Chanting this hymn is believed to remove obstacles, grant inner peace, and provide spiritual protection. It is particularly valued by devotees of the Dattatreya tradition as a means to attain divine grace, achieve worldly success, and ultimately progress on the path of self-realization and liberation.

శ్రీమదనన్త శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ ॥ 1 ॥
శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ ॥ 2 ॥
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ ॥ 3 ॥
సత్య ఋషీశ్వర దుహితానన్దన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ ॥ 4 ॥
సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సమ్భవ
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ ॥ 5 ॥
దోచౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సఙ్ఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ ॥ 6 ॥
పుణ్యరూపిణీ రాజమామ్బసుత గర్భపుణ్యఫల సఞ్జాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ ॥ 7 ॥
సుమతీ నన్దన నరహరి నన్దన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ ॥ 8 ॥
పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్తా మఙ్గలరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖణ్డ శ్రీవిజయీభవ ॥ 9 ॥

Explore More