Lord Venkateswara

శ్రీ వేఙ్కటేశ్వర అష్టోత్తర శత నామావలి

(Sri Venkateswara Ashtottara Shatanamavali in Telugu)

From Brahmanda Purana

This sacred text consists of one hundred and eight names of Lord Venkateswara, the presiding deity of the Tirumala Tirupati Temple. Originating from the Brahmanda Purana, this stotra is a powerful tool for devotees seeking the grace of Lord Vishnu in his manifestation as the protector of the Kali Yuga. Chanting these names with sincerity is believed to purify the mind, eliminate ego, and grant the practitioner spiritual liberation and material prosperity. It serves as a meditative bridge, allowing the devotee to contemplate the divine attributes and infinite mercy of the Lord of the Seven Hills.

ఓం శ్రీ వేఙ్కటేశాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మీపతయే నమః
ఓం అనామయాయ నమః
ఓం అమృతాశాయ నమః
ఓం జగద్వన్ద్యాయ నమః
ఓం గోవిన్దాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం శేషాద్రినిలయాయ నమః (10)
ఓం దేవాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శ్రీహరయే నమః
ఓం జ్ఞానపఞ్జరాయ నమః
ఓం శ్రీవత్సవక్షసే నమః
ఓం సర్వేశాయ నమః
ఓం గోపాలాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం గోపీశ్వరాయ నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం వ్తెకుణ్ఠ పతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సుధాతనవే నమః
ఓం యాదవేన్ద్రాయ నమః
ఓం నిత్య యౌవనరూపవతే నమః
ఓం చతుర్వేదాత్మకాయ నమః (30)
ఓం విష్ణవే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం పద్మినీప్రియాయ నమః
ఓం ధరాపతయే నమః
ఓం సురపతయే నమః
ఓం నిర్మలాయ నమః
ఓం దేవపూజితాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం చక్రధరాయ నమః
ఓం త్రిధామ్నే నమః (40)
ఓం త్రిగుణాశ్రయాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిష్కలఙ్కాయ నమః
ఓం నిరాన్తకాయ నమః
ఓం నిరఞ్జనాయ నమః
ఓం విరాభాసాయ నమః
ఓం నిత్యతృప్తాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం నిరుపద్రవాయ నమః
ఓం గదాధరాయ నమః (50)
ఓం శార్-ఙ్గపాణయే నమః
ఓం నన్దకినే నమః
ఓం శఙ్ఖధారకాయ నమః
ఓం అనేకమూర్తయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం కటిహస్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం దీనబన్ధవే నమః
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః (60)
ఓం ఆకాశరాజవరదాయ నమః
ఓం యోగిహృత్పద్మమన్దిరాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం జటామకుట శోభితాయ నమః
ఓం శఙ్ఖమద్యోల్లస-న్మఞ్జుకిఙ్కిణ్యాఢ్యకరణ్డకాయ నమః (70)
ఓం నీలమోఘశ్యామ తనవే నమః
ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగత్కర్త్రే నమః
ఓం జగత్సాక్షిణే నమః
ఓం జగత్పతయే నమః
ఓం చిన్తితార్థప్రదాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం దాశార్హాయ నమః
ఓం దశరూపవతే నమః (80)
ఓం దేవకీ నన్దనాయ నమః
ఓం శౌరయే నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః
ఓం పీతామ్బరధరాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం మృగయాసక్త మానసాయ నమః (90)
ఓం అశ్వారూఢాయ నమః
ఓం ఖడ్గధారిణే నమః
ఓం ధనార్జన సముత్సుకాయ నమః
ఓం ఘనసార లసన్మధ్యకస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః
ఓం సచ్చితానన్దరూపాయ నమః
ఓం జగన్మఙ్గల దాయకాయ నమః
ఓం యజ్ఞరూపాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం చిన్మయాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః (100)
ఓం పరమార్థప్రదాయకాయ నమః
ఓం శాన్తాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం దోర్దణ్డ విక్రమాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం శ్రీవిభవే నమః
ఓం జగదీశ్వరాయ నమః (108)
ఇతి శ్రీవేఙ్కటేశ్వరాష్టోత్తర శతనామావలిః సమ్పూర్ణః

Explore More