Goddess Tara

శ్రీ తారామ్బా అష్టోత్తర శత నామా స్తోత్రం

(Shri Taramba Ashtottara Shata Nama Stotram in Telugu)

From Tantra Shastras

This powerful hymn is dedicated to Goddess Tara, the second of the ten Mahavidyas and the embodiment of compassionate liberation. Originating from the Tantric traditions, the stotram lists 108 sacred names of the Goddess, each describing her fierce yet protective nature as the savior who ferries devotees across the ocean of worldly existence. Chanting these names is believed to bestow clarity, destroy deep-seated ignorance, and grant spiritual protection against obstacles. It serves as a meditative tool for seekers to align with the supreme cosmic energy, facilitating inner transformation and ultimate salvation through the grace of the primordial Mother.

శ్రీ శివ ఉవాచ

తారిణీ తరలా తన్వీ తారా తరుణవల్లరీ ।
తారరూపా తరీ శ్యామా తనుక్షీణపయోధరా ॥ 1 ॥
తురీయా తరుణా తీవ్రగమనా నీలవాహినీ ।
ఉగ్రతారా జయా చణ్డీ శ్రీమదేకజటాశిరా ॥ 2 ॥
తరుణీ శామ్భవీ ఛిన్నఫాలా స్యాద్భద్రదాయినీ ।
ఉగ్రా ఉగ్రప్రభా నీలా కృష్ణా నీలసరస్వతీ ॥ 3 ॥
ద్వితీయా శోభనా నిత్యా నవీనా నిత్యభీషణా ।
చణ్డికా విజయారాధ్యా దేవీ గగనవాహినీ ॥ 4 ॥
అట్టహాసా కరాలాస్యా చరాస్యాదీశపూజితా ।
సగుణాఽసగుణాఽరాధ్యా హరీన్ద్రాదిప్రపూజితా ॥ 5 ॥
రక్తప్రియా చ రక్తాక్షీ రుధిరాస్యవిభూషితా ।
బలిప్రియా బలిరతా దుర్గా బలవతీ బలా ॥ 6 ॥
బలప్రియా బలరతా బలరామప్రపూజితా ।
అర్ధకేశేశ్వరీ కేశా కేశవా స్రగ్విభూషితా ॥ 7 ॥
పద్మమాలా చ పద్మాక్షీ కామాఖ్యా గిరినన్దినీ ।
దక్షిణా చైవ దక్షా చ దక్షజా దక్షిణేరతా ॥ 8 ॥
వజ్రపుష్పప్రియా రక్తప్రియా కుసుమభూషితా ।
మాహేశ్వరీ మహాదేవప్రియా పన్నగభూషితా ॥ 9 ॥
ఇడా చ పిఙ్గలా చైవ సుషుమ్నాప్రాణరూపిణీ ।
గాన్ధారీ పఞ్చమీ పఞ్చాననాదిపరిపూజితా ॥ 10 ॥
తథ్యవిద్యా తథ్యరూపా తథ్యమార్గానుసారిణీ ।
తత్త్వరూపా తత్త్వప్రియా తత్త్వజ్ఞానాత్మికాఽనఘా ॥ 11 ॥
తాణ్డవాచారసన్తుష్టా తాణ్డవప్రియకారిణీ ।
తాలనాదరతా క్రూరతాపినీ తరణిప్రభా ॥ 12 ॥
త్రపాయుక్తా త్రపాముక్తా తర్పితా తృప్తికారిణీ ।
తారుణ్యభావసన్తుష్టా శక్తి-ర్భక్తానురాగిణీ ॥ 13 ॥
శివాసక్తా శివరతిః శివభక్తిపరాయణా ।
తామ్రద్యుతి-స్తామ్రరాగా తామ్రపాత్రప్రభోజినీ ॥ 14 ॥
బలభద్రప్రేమరతా బలిభు-గ్బలికల్పనీ ।
రామప్రియా రామశక్తీ రామరూపానుకారిణీ ॥ 15 ॥
ఇత్యేతత్కథితం దేవి రహస్యం పరమాద్భుతమ్ ।
శ్రుత్వామోక్షమవాప్నోతి తారాదేవ్యాః ప్రసాదతః ॥ 16 ॥
య ఇదం పఠతి స్తోత్రం తారాస్తుతిరహస్యజమ్ ।
సర్వసిద్ధియుతో భూత్వా విహరేత్ క్షితి మణ్డలే ॥ 17 ॥
తస్యైవ మన్త్రసిద్ధిః స్యాన్మయి భక్తిరనుత్తమా ।
భవత్యేవ మహామాయే సత్యం సత్యం న సంశయః ॥ 18 ॥
మన్దే మఙ్గలవారే చ యః పఠేన్నిశి సంయుతః ।
తస్యైవ మన్త్రసిద్ధిస్స్యాద్గాణాపత్యం లభేత సః ॥ 19 ॥
శ్రద్ధయాఽశ్రద్ధయా వాఽపి పఠేత్తారా రహస్యకమ్ ।
సోఽచిరేణైవకాలేన జీవన్ముక్తశ్శివో భవేత్ ॥ 20 ॥
సహస్రావర్తనాద్దేవి పురశ్చర్యాఫలం లభేత్ ।
ఏవం సతతయుక్తా యే ధ్యాయన్తస్త్వాముపాసతే ॥ 21 ॥
తే కృతార్థా మహేశాని మృత్యుసంసారవర్త్మనః ॥ 22 ॥
ఇతి శ్రీ స్వర్ణమాలాతన్త్రే తారామ్బాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।

Explore More