Lord Hanuman

శ్రీ మారుతి స్తోత్రమ్

(Shri Maruti Stotram in Telugu)

Traditional

Shri Maruti Stotram is a powerful devotional hymn dedicated to Lord Hanuman, the embodiment of strength, devotion, and courage. Often attributed to the oral tradition, this stotram glorifies Hanuman as the son of Anjana and a divine force capable of overcoming the greatest obstacles. By chanting these rhythmic verses, devotees seek protection from negative influences, fear, and weakness. It is believed that the regular recitation of this stotram invokes the immense energy of the Vanara deity, bestowing the practitioner with physical vitality, mental fortitude, unwavering focus, and spiritual success in all life endeavors.

శ్రీగణేశాయ నమ: ॥
ఓం నమో భగవతే విచిత్రవీరహనుమతే ప్రలయకాలానలప్రభాప్రజ్వలనాయ ।
ప్రతాపవజ్రదేహాయ । అఞ్జనీగర్భసమ్భూతాయ ।
ప్రకటవిక్రమవీరదైత్యదానవయక్షరక్షోగణగ్రహబన్ధనాయ ।
భూతగ్రహబన్ధనాయ । ప్రేతగ్రహబన్ధనాయ । పిశాచగ్రహబన్ధనాయ ।
శాకినీడాకినీగ్రహబన్ధనాయ । కాకినీకామినీగ్రహబన్ధనాయ ।
బ్రహ్మగ్రహబన్ధనాయ । బ్రహ్మరాక్షసగ్రహబన్ధనాయ । చోరగ్రహబన్ధనాయ ।
మారీగ్రహబన్ధనాయ । ఏహి ఏహి । ఆగచ్ఛ ఆగచ్ఛ । ఆవేశయ ఆవేశయ ।
మమ హృదయే ప్రవేశయ ప్రవేశయ । స్ఫుర స్ఫుర । ప్రస్ఫుర ప్రస్ఫుర । సత్యం కథయ ।
వ్యాఘ్రముఖబన్ధన సర్పముఖబన్ధన రాజముఖబన్ధన నారీముఖబన్ధన సభాముఖబన్ధన
శత్రుముఖబన్ధన సర్వముఖబన్ధన లఙ్కాప్రాసాదభఞ్జన । అముకం మే వశమానయ ।
క్లీం క్లీం క్లీం హ్రుఈం శ్రీం శ్రీం రాజానం వశమానయ ।
శ్రీం హౄఇం క్లీం స్త్రియ ఆకర్షయ ఆకర్షయ శత్రున్మర్దయ మర్దయ మారయ మారయ
చూర్ణయ చూర్ణయ ఖే ఖే
శ్రీరామచన్ద్రాజ్ఞయా మమ కార్యసిద్ధిం కురు కురు
ఓం హృఆం హౄఇం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఫట్ స్వాహా
విచిత్రవీర హనుమత్ మమ సర్వశత్రూన్ భస్మీకురు కురు ।
హన హన హుం ఫట్ స్వాహా ॥
ఏకాదశశతవారం జపిత్వా సర్వశత్రూన్ వశమానయతి నాన్యథా
ఇతి ॥ ఇతి శ్రీమారుతిస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Explore More