Lord Hanuman

శ్రీ ఆఞ్జనేయ నవరత్న మాలా స్తోత్రమ్

(Shri Anjaneya Navaratna Mala Stotram in Telugu)

Traditional

The Shri Anjaneya Navaratna Mala Stotram is a powerful devotional hymn dedicated to Lord Hanuman, the embodiment of devotion, strength, and intellect. Composed of nine verses, each resembling a precious gem, this stotra invokes the divine grace of the Vayu-putra to remove obstacles and cultivate inner resolve. It draws inspiration from the epic Ramayana, celebrating Hanuman’s steadfast dedication to Lord Rama. Chanting this stotra is believed to bestow courage, sharpen the intellect, and provide protection against negative influences, making it an essential practice for those seeking spiritual fortitude and success in their endeavors.

మాణిక్యం –

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః ।
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ॥ 1 ॥
ముత్యం –
యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర యథా తవ ।
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి ॥ 2 ॥
ప్రవాలం –
అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ ।
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః ॥ 3 ॥
మరకతం –
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై ।
నమోఽస్తు రుద్రేన్ద్రయమానిలేభ్యః
నమోఽస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః ॥ 4 ॥
పుష్యరాగం –
ప్రియాన్న సమ్భవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ ।
తాభ్యాం హి యే వియుజ్యన్తే నమస్తేషాం మహాత్మనామ్ ॥ 5 ॥
హీరకం –
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః ।
రూపదాక్షిణ్యసమ్పన్నః ప్రసూతో జనకాత్మజే ॥ 6 ॥
ఇన్ద్రనీలం –
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।
దాసోఽహం కోసలేన్ద్రస్య రామస్యాక్లిష్టకర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః ॥ 7 ॥
గోమేధికం –
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః ।
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః ॥ 8 ॥
వైడూర్యం –
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిన్దమమ్ ।
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ ॥ 9 ॥
ఇతి శ్రీ ఆఞ్జనేయ నవరత్నమాలా స్తోత్రమ్ ।

Explore More