Lord Ranganatha

రఙ్గనాథ అష్టకం

(Ranganatha Ashtakam in Telugu)

Adi Shankaracharya

Ranganatha Ashtakam is a profound octet composed by Adi Shankaracharya in praise of Lord Ranganatha, the reclining form of Lord Vishnu residing at the sacred Srirangam temple. The verses beautifully describe the Lord as the embodiment of the Vedas, the essence of the Kaveri River, and the destroyer of demonic forces. Chanting this hymn with devotion is believed to cleanse the mind of worldly distractions, bestow spiritual clarity, and foster a deep, meditative connection with the Supreme. It serves as a powerful meditative tool to surrender one's consciousness to the eternal grace of Lord Vishnu.

ఆనన్దరూపే నిజబోధరూపే

బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే ।
శశాఙ్కరూపే రమణీయరూపే
శ్రీరఙ్గరూపే రమతాం మనో మే ॥ 1 ॥
కావేరితీరే కరుణావిలోలే
మన్దారమూలే ధృతచారుకేలే ।
దైత్యాన్తకాలేఽఖిలలోకలీలే
శ్రీరఙ్గలీలే రమతాం మనో మే ॥ 2 ॥
లక్ష్మీనివాసే జగతాం నివాసే
హృత్పద్మవాసే రవిబిమ్బవాసే ।
కృపానివాసే గుణబృన్దవాసే
శ్రీరఙ్గవాసే రమతాం మనో మే ॥ 3 ॥
బ్రహ్మాదివన్ద్యే జగదేకవన్ద్యే
ముకున్దవన్ద్యే సురనాథవన్ద్యే ।
వ్యాసాదివన్ద్యే సనకాదివన్ద్యే
శ్రీరఙ్గవన్ద్యే రమతాం మనో మే ॥ 4 ॥
బ్రహ్మాధిరాజే గరుడాధిరాజే
వైకుణ్ఠరాజే సురరాజరాజే ।
త్రైలోక్యరాజేఽఖిలలోకరాజే
శ్రీరఙ్గరాజే రమతాం మనో మే ॥ 5 ॥
అమోఘముద్రే పరిపూర్ణనిద్రే
శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే ।
శ్రితైకభద్రే జగదేకనిద్రే
శ్రీరఙ్గభద్రే రమతాం మనో మే ॥ 6 ॥
సచిత్రశాయీ భుజగేన్ద్రశాయీ
నన్దాఙ్కశాయీ కమలాఙ్కశాయీ ।
క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ
శ్రీరఙ్గశాయీ రమతాం మనో మే ॥ 7 ॥
ఇదం హి రఙ్గం త్యజతామిహాఙ్గం
పునర్న చాఙ్గం యది చాఙ్గమేతి ।
పాణౌ రథాఙ్గం చరణేఽమ్బు గాఙ్గం
యానే విహఙ్గం శయనే భుజఙ్గమ్ ॥ 8 ॥
రఙ్గనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
సర్వాన్కామానవాప్నోతి రఙ్గిసాయుజ్యమాప్నుయాత్ ॥ 9 ॥
ఇతి శ్రీ రఙ్గనాథాష్టకమ్ ।

Explore More