Lord Shiva

పార్వతీ వల్లభ అష్టకమ్

(Parvati Vallabha Ashtakam in Telugu)

Traditional

Parvati Vallabha Ashtakam is a profound devotional hymn dedicated to Lord Shiva, the beloved consort of Goddess Parvati. The stotra highlights the multifaceted nature of Shiva, praising Him as the conqueror of death, the source of supreme tranquility, and the protector of His devotees. Through its rhythmic verses, it invokes the grace of the Neelakantha, the blue-throated Lord who encompasses all knowledge and wisdom. Chanting this hymn is believed to cleanse the mind of negative tendencies, bestow spiritual clarity, and grant the practitioner the unwavering protection and blessings of Lord Shiva in all aspects of life.

నమో భూతనాథం నమో దేవదేవం
నమః కాలకాలం నమో దివ్యతేజమ్ ।
నమః కామభస్మం నమః శాన్తశీలం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్ ॥ 1 ॥
సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం
సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మమ్ ।
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్ ॥ 2 ॥
శ్మశానే శయానం మహాస్థానవాసం
శరీరం గజానాం సదా చర్మవేష్టమ్ ।
పిశాచాదినాథం పశూనాం ప్రతిష్ఠం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్ ॥ 3 ॥
ఫణీనాగకణ్ఠే భుజఙ్గాద్యనేకం
గలే రుణ్డమాలం మహావీర శూరమ్ ।
కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్ ॥ 4 ॥
శిరః శుద్ధగఙ్గా శివా వామభాగం
వియద్దీర్ఘకేశం సదా మాం త్రిణేత్రమ్ ।
ఫణీనాగకర్ణం సదా ఫాలచన్ద్రం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్ ॥ 5 ॥
కరే శూలధారం మహాకష్టనాశం
సురేశం పరేశం మహేశం జనేశమ్ ।
ధనేశామరేశం ధ్వజేశం గిరీశం [ధనేశస్యమిత్రం]
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్ ॥ 6 ॥
ఉదాసం సుదాసం సుకైలాసవాసం
ధరానిర్ఝరే సంస్థితం హ్యాదిదేవమ్ ।
అజం హేమకల్పద్రుమం కల్పసేవ్యం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్ ॥ 7 ॥
మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజైః సమ్పఠన్తం శివం వేదశాస్త్రమ్ ।
అహో దీనవత్సం కృపాలుం శివం తం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్ ॥ 8 ॥
సదా భావనాథం సదా సేవ్యమానం
సదా భక్తిదేవం సదా పూజ్యమానమ్ ।
మహాతీర్థవాసం సదా సేవ్యమేకం
భజే పార్వతీవల్లభం నీలకణ్ఠమ్ ॥ 9 ॥
ఇతి శ్రీమచ్ఛఙ్కరయోగీన్ద్ర విరచితం పార్వతీవల్లభాష్టకం నామ నీలకణ్ఠ స్తవః ॥

Explore More