The Nine Planets (Navagrahas)

నవగ్రహ పీడాహర స్తోత్రమ్

(Navagraha Pidahara Stotram in Telugu)

From Brahmanda Purana

Originating from the Brahmanda Purana, the Navagraha Pidahara Stotram is a powerful prayer dedicated to the nine celestial bodies that govern human destiny according to Vedic astrology. Each verse appeals to a specific graha—the Sun, Moon, Mars, Mercury, Jupiter, Venus, Saturn, Rahu, and Ketu—to alleviate afflictions caused by their unfavorable positions in one's birth chart. Devotees chant this hymn to neutralize negative planetary influences, remove obstacles, and restore harmony in life. Regular recitation is believed to invite divine protection, balance karmic vibrations, and foster holistic well-being, success, and inner peace.

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।
విషమస్థానసమ్భూతాం పీడాం హరతు మే రవిః ॥ 1 ॥
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।
విషమస్థానసమ్భూతాం పీడాం హరతు మే విధుః ॥ 2 ॥
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ 3 ॥
ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ 4 ॥
దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।
అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ 5 ॥
దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ 6 ॥
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ 7 ॥
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః ।
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ 8 ॥
అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥ 9 ॥

Explore More