Lord Kubera

కుబేర స్తోత్రమ్

(Kubera Stotram in Telugu)

From Vishwanath

The Kubera Stotram is a powerful hymn dedicated to Lord Kubera, the divine treasurer and king of the Yakshas. Attributed to Sage Vishwanath, this stotra glorifies Kubera as the bestower of wealth, prosperity, and spiritual abundance. By reciting these verses with devotion, practitioners seek to remove financial obstacles, invite auspicious energy, and gain the grace of the Lord of Wealth. Beyond mere material success, the stotra inspires a mindset of generosity and righteousness, aligning the devotee with the divine flow of prosperity and ensuring both worldly stability and spiritual peace.

కుబేరో ధనద శ్రీదః రాజరాజో ధనేశ్వరః ।
ధనలక్ష్మీప్రియతమో ధనాఢ్యో ధనికప్రియః ॥ 1 ॥
దాక్షిణ్యో ధర్మనిరతః దయావన్తో ధృఢవ్రతః ।
దివ్య లక్షణ సమ్పన్నో దీనార్తి జనరక్షకః ॥ 2 ॥
ధాన్యలక్ష్మీ సమారాధ్యో ధైర్యలక్ష్మీ విరాజితః ।
దయారూపో ధర్మబుద్ధిః ధర్మ సంరక్షణోత్సకః ॥ 3 ॥
నిధీశ్వరో నిరాలమ్బో నిధీనాం పరిపాలకః ।
నియన్తా నిర్గుణాకారః నిష్కామో నిరుపద్రవః ॥ 4 ॥
నవనాగ సమారాధ్యో నవసఙ్ఖ్యా ప్రవర్తకః ।
మాన్యశ్చైత్రరథాధీశః మహాగుణగణాన్వితః ॥ 5 ॥
యాజ్ఞికో యజనాసక్తః యజ్ఞభుగ్యజ్ఞరక్షకః ।
రాజచన్ద్రో రమాధీశో రఞ్జకో రాజపూజితః ॥ 6 ॥
విచిత్రవస్త్రవేషాఢ్యః వియద్గమన మానసః ।
విజయో విమలో వన్ద్యో వన్దారు జనవత్సలః ॥ 7 ॥
విరూపాక్ష ప్రియతమో విరాగీ విశ్వతోముఖః ।
సర్వవ్యాప్తో సదానన్దః సర్వశక్తి సమన్వితః ॥ 8 ॥
సామదానరతః సౌమ్యః సర్వబాధానివారకః ।
సుప్రీతః సులభః సోమో సర్వకార్యధురన్ధరః ॥ 9 ॥
సామగానప్రియః సాక్షాద్విభవ శ్రీ విరాజితః ।
అశ్వవాహన సమ్ప్రీతో అఖిలాణ్డ ప్రవర్తకః ॥ 10 ॥
అవ్యయోర్చన సమ్ప్రీతః అమృతాస్వాదన ప్రియః ।
అలకాపురసంవాసీ అహఙ్కారవివర్జితః ॥ 11 ॥
ఉదారబుద్ధిరుద్దామవైభవో నరవాహనః ।
కిన్నరేశో వైశ్రవణః కాలచక్రప్రవర్తకః ॥ 12 ॥
అష్టలక్ష్మ్యా సమాయుక్తః అవ్యక్తోఽమలవిగ్రహః ।
లోకారాధ్యో లోకపాలో లోకవన్ద్యో సులక్షణః ॥ 13 ॥
సులభః సుభగః శుద్ధో శఙ్కరారాధనప్రియః ।
శాన్తః శుద్ధగుణోపేతః శాశ్వతః శుద్ధవిగ్రహః ॥ 14 ॥
సర్వాగమజ్ఞో సుమతిః సర్వదేవగణార్చకః ।
శఙ్ఖహస్తధరః శ్రీమాన్ పరం జ్యోతిః పరాత్పరః ॥ 15 ॥
శమాదిగుణసమ్పన్నః శరణ్యో దీనవత్సలః ।
పరోపకారీ పాపఘ్నః తరుణాదిత్యసన్నిభః ॥ 16 ॥
దాన్తః సర్వగుణోపేతః సురేన్ద్రసమవైభవః ।
విశ్వఖ్యాతో వీతభయః అనన్తానన్తసౌఖ్యదః ॥ 17 ॥
ప్రాతః కాలే పఠేత్ స్తోత్రం శుచిర్భూత్వా దినే దినే ।
తేన ప్రాప్నోతి పురుషః శ్రియం దేవేన్ద్రసన్నిభమ్ ॥ 18 ॥
ఇతి శ్రీ కుబేర స్తోత్రమ్ ॥

Explore More