Lord Hanuman

హనుమత్ వడవానల స్తోత్రమ్

(Hanuman Vadavanala Stotram in Telugu)

Traditional

Hanuman Vadavanala Stotram is a rare and powerful Sanskrit hymn invoking Lord Hanuman in his fiercest form as the destroyer of all troubles. The word Vadavanala refers to the submarine fire that burns beneath the ocean—fierce, unstoppable, and all-consuming. This stotra invokes Hanuman with similar ferocity to burn away sins, diseases, adversities, and the influence of evil planets. It is considered especially effective for removing chronic troubles and deeply rooted negative karmas.

శ్రీగణేశాయ నమః ।
వినియోగః (సఙ్కల్పః) -
ఓం అస్య శ్రీహనుమద్వడవానలస్తోత్రమన్త్రస్య
శ్రీరామచన్ద్ర ఋషిః, శ్రీవడవానలహనుమాన్ దేవతా,
(శ్రీహనుమాన్ వడవానల దేవతా)
హ్రాం బీజం, హ్రీం శక్తిః, సౌం కీలకం, మమ సమస్తవిఘ్నదోషనివారణార్థం,
సర్వశత్రుక్షయార్థం, సకలరాజకులసంమోహనార్థం,
మమ సమస్తరోగప్రశమనార్థం, ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం,
సమస్తపాపక్షయార్థం, శ్రీసీతారామచన్ద్రప్రీత్యర్థం చ
హనుమద్వడవానలస్తోత్రజపమహం కరిష్యే ॥
అథ ధ్యానమ్ ।
మనోజవం మారుతతుల్యవేగం జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ ।
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥
ఓం హ్రాం హ్రీం (శ్రీం) ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకటపరాక్రమ
సకలదిఙ్మణ్డలయశోవితానధవలీకృతజగత్త్రితయ వజ్రదేహ
రుద్రావతార లఙ్కాపురీదహన ఉమా-అమల-మన్త్ర (ఉమా-అర్గల-మన్త్ర)
ఉదధిబన్ధన దశశిరఃకృతాన్తక సీతాశ్వసన వాయుపుత్ర
అఞ్జనీగర్భసమ్భూత శ్రీరామలక్ష్మణానన్దకర కపిసైన్యప్రాకార
సుగ్రీవసాహ్యరణ పర్వతోత్పాటన కుమారబ్రహ్మచారిన్ గభీరనాద
సర్వపాపగ్రహవారణ సర్వజ్వరోచ్చాటన డాకినీవిధ్వంసన
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరవీరాయ సర్వదుఃఖనివారణాయ
గ్రహమణ్డలసర్వభూతమణ్డలసర్వపిశాచమణ్డలోచ్చాటన
భూతజ్వరైకాహికజ్వరద్వ్యాహికజ్వరత్ర్యాహికజ్వరచాతుర్థికజ్వర-
సన్తాపజ్వరవిషమజ్వరతాపజ్వరమాహేశ్వరవైష్ణవజ్వరాన్ ఛిన్ధి ఛిన్ధి
యక్షబ్రహ్మరాక్షసభూతప్రేతపిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ (స్వాహా) ।
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఓం సౌం ఏహి ఏహి ఏహి
ఓం హం ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీమహాహనుమతే
శ్రవణచక్షుర్భూతానాం శాకినీడాకినీనాం విషమదుష్టానాం
సర్వవిషం హర హర ఆకాశభువనం భేదయ భేదయ
ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ
జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకలమాయాం భేదయ భేదయ (స్వాహా) ।
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాహనుమతే సర్వగ్రహోచ్చాటన
పరబలం క్షోభయ క్షోభయ సకలబన్ధనమోక్షణం కురు కురు
శిరఃశూలగుల్మశూలసర్వశూలాన్నిర్మూలయ నిర్మూలయ
నాగపాశానన్తవాసుకితక్షకకర్కోటకకాలియాన్
యక్షకులజలగతబిలగతరాత్రిఞ్చరదివాచర సర్వాన్నిర్విషం
(యక్షకులజగత్ రాత్రిఞ్చర దివాచర సర్పాన్నిర్విషం)
కురు కురు స్వాహా ॥
రాజభయచోరభయపరమన్త్రపరయన్త్రపరతన్త్రపరవిద్యాశ్ఛేదయ ఛేదయ
స్వమన్త్రస్వయన్త్రస్వతన్త్రస్వవిద్యాః ప్రకటయ ప్రకటయ
సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ
అసాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహా ॥
॥ ఇతి శ్రీవిభీషణకృతం హనుమద్వడవానలస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Also Chanted For

Peace & Protection

Explore More