Lord Hanuman

హనుమాన్ సుప్రభాతం

(Hanuman Suprabhatam in Telugu)

Traditional

Hanuman Suprabhatam is a beautiful devotional hymn dedicated to Lord Hanuman, designed to be recited at dawn to invoke his divine presence. The verses beautifully describe the radiant, golden-hued form of Anjaneya, highlighting his immense power and unwavering devotion to Lord Rama. Reciting this morning prayer helps devotees cultivate strength, humility, and mental clarity. It is believed that chanting these stanzas removes negative energy, provides protection against obstacles, and fills the practitioner with spiritual vigor, courage, and a sense of profound peace as they begin their daily tasks under the protection of the mighty Maruti.

శ్రీ ఆఞ్జనేయ సుప్రభాతము
అమల కనకవర్ణం ప్రజ్వల త్పావకాక్షం
సరసిజ నిభవక్త్రం సర్వదా సుప్రసన్నమ్ ।
పటుతర ఘనగాత్రం కుణ్డలాలఙ్కృతాఙ్గం
రణ జయ కరవాలం రామదూతం నమామి ॥
అఞ్జనా సుప్రజా వీర పూర్వా సన్ధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ హరిశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ।
ఉత్తిష్టోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయధ్వజ
ఉత్తిష్ఠ విరజాకాన్త త్రైలోక్యం మఙ్గలఙ్కురు ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ రామచన్ద్ర చరణామ్బుజ మత్తభృఙ్గ
శ్రీ రామచన్ద్ర జపశీల భవాబ్ధిపోత ।
శ్రీ జానకీ హృదయతాప నివారమూర్తే
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ రామ దివ్య చరితామృత స్వాదులోల
శ్రీ రామ కిఙ్కర గుణాకర దీనబన్ధో ।
శ్రీ రామభక్త జగదేక మహోగ్రశౌర్యం
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్య మూర్తే
సుగ్రీవ రాఘవ నమాగమ దివ్యకీర్తే ।
సుగ్రీవ మన్త్రివర శూర కులాగ్రగణ్య
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
భక్తార్తి భఞ్జన దయాకర యోగివన్ద్య
శ్రీ కేసరీప్రియ తనూజ సువర్ణదేహ ।
శ్రీ భాస్కరాత్మజ మనోమ్బుజ చఞ్చరీక
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ మారుతప్రియ తనూజ మహబలాఢ్య
మైనాక వన్దిత పదామ్బుజ దణ్డితారిన్ ।
శ్రీ ఉష్ట్ర వాహన సులక్షణ లక్షితాఙ్గ
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
పఞ్చాననస్య భవభీతి హరస్యరామ
పాదాబ్ద సేవన పరస్య పరాత్పరస్య ।
శ్రీ అఞ్జనాప్రియ సుతస్య సువిగ్రహస్య
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
గన్ధర్వ యక్ష భుజగాధిప కిన్నరాశ్చ
ఆదిత్య విశ్వవసు రుద్ర సురర్షిసఙ్ఘాః ।
సఙ్కీర్తయన్తి తవదివ్య సునామపఙ్క్తిం
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ గౌతమ చ్యవన తుమ్బుర నారదాత్రి
మైత్రేయ వ్యాస జనకాది మహర్షిసఙ్ఘాః ।
గాయన్తి హర్షభరితా స్తవ దివ్యకీర్తిం
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
భృఙ్గావలీ చ మకరన్ద రసం పిబేద్వై
కూజన్త్యుతార్ధ మధురం చరణాయుధాచ్చ ।
దేవాలయే ఘన గభీర సుశఙ్ఖ ఘోషాః
నిర్యాన్తి వీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
పమ్పా సరోవర సుపుణ్య పవిత్ర తీర్ధ-
మాదాయ హేమ కలశైశ్చ మహర్షిసఙ్ఘాః ।
తిష్టన్తి త్వక్చరణ పఙ్కజ సేవనార్థం
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]
శ్రీ సూర్యపుత్ర ప్రియనాథ మనోజ్ఞమూర్తే
వాతాత్మజ కపివీర సుపిఙ్గలాక్ష
సఞ్జీవరాయ రఘువీర సుభక్తవర్య
శ్రీ వీర ధీర హనుమాన్ తవ సుప్రభాతమ్ ॥
[శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతమ్ ॥]

Explore More