Lord Hanuman

శ్రీ హనుమదష్టకమ్

(Shri Hanumadashtakam in Telugu)

Traditional

Shri Hanumadashtakam is a profound octet dedicated to Lord Hanuman, the quintessential devotee of Lord Rama. Composed in elegant Sanskrit, this stotra serves as a passionate plea for spiritual liberation and divine grace. The devotee acknowledges their own worldly attachments and karmic burdens, seeking refuge at the lotus feet of Hanuman to overcome the fire of material existence. Chanting this hymn with devotion is believed to instill mental strength, alleviate suffering, and remove obstacles. It acts as a powerful tool for those desiring the steadfast faith and humble service that define the character of Lord Hanuman.

శ్రీరఘురాజపదాబ్జనికేతన పఙ్కజలోచన మఙ్గలరాశే
చణ్డమహాభుజదణ్డ సురారివిఖణ్డనపణ్డిత పాహి దయాలో ।
పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥ 1 ॥
సంసృతితాపమహానలదగ్ధతనూరుహమర్మతనోరతివేలం
పుత్రధనస్వజనాత్మగృహాదిషు సక్తమతేరతికిల్బిషమూర్తేః ।
కేనచిదప్యమలేన పురాకృతపుణ్యసుపుఞ్జలవేన విభో వై
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥ 2 ॥
సంసృతికూపమనల్పమఘోరనిదాఘనిదానమజస్రమశేషం
ప్రాప్య సుదుఃఖసహస్రభుజఙ్గవిషైకసమాకులసర్వతనోర్మే ।
ఘోరమహాకృపణాపదమేవ గతస్య హరే పతితస్య భవాబ్ధౌ
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥ 3 ॥
సంసృతిసిన్ధువిశాలకరాలమహాబలకాలఝషగ్రసనార్తం
వ్యగ్రసమగ్రధియం కృపణం చ మహామదనక్రసుచక్రహృతాసుమ్ ।
కాలమహారసనోర్మినిపీడితముద్ధర దీనమనన్యగతిం మాం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥ 4 ॥
సంసృతిఘోరమహాగహనే చరతో మణిరఞ్జితపుణ్యసుమూర్తేః
మన్మథభీకరఘోరమహోగ్రమృగప్రవరార్దితగాత్రసుసన్ధేః ।
మత్సరతాపవిశేషనిపీడితబాహ్యమతేశ్చ కథం చిదమేయం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥ 5 ॥
సంసృతివృక్షమనేకశతాఘనిదానమనన్తవికర్మసుశాఖం
దుఃఖఫలం కరణాదిపలాశమనఙ్గసుపుష్పమచిన్త్యసుమూలమ్ ।
తం హ్యధిరుహ్య హరే పతితం శరణాగతమేవ విమోచయ మూఢం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥ 6 ॥
సంసృతిపన్నగవక్త్రభయఙ్కరదంష్ట్రమహావిషదగ్ధశరీరం
ప్రాణవినిర్గమభీతిసమాకులమన్దమనాథమతీవ విషణ్ణమ్ ।
మోహమహాకుహరే పతితం దయయోద్ధర మామజితేన్ద్రియకామం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥ 7 ॥
ఇన్ద్రియనామకచోరగణైర్హృతతత్త్వవివేకమహాధనరాశిం
సంసృతిజాలనిపాతితమేవ మహాబలిభిశ్చ విఖణ్డితకాయమ్ ।
త్వత్పదపద్మమనుత్తమమాశ్రితమాశు కపీశ్వర పాహి కృపాలో
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదామ్బుజదాస్యమ్ ॥ 8 ॥
బ్రహ్మమరుద్గణరుద్రమహేన్ద్రకిరీటసుకోటిలసత్పదపీఠం
దాశరథిం జపతి క్షితిమణ్డల ఏష నిధాయ సదైవ హృదబ్జే ।
తస్య హనూమత ఏవ శివఙ్కరమష్టకమేతదనిష్టహరం వై
యః సతతం హి పఠేత్స నరో లభతేఽచ్యుతరామపదాబ్జనివాసమ్ ॥ 9 ॥
ఇతి శ్రీ మధుసూదనాశ్రమ శిష్యాఽచ్యుతవిరచితం శ్రీమద్దనుమదష్టకమ్ ।

Explore More