Lord Krishna

గోకుల అష్టకం

(Gokula Ashtakam in Telugu)

Traditional

Gokula Ashtakam is a profound devotional hymn dedicated to Lord Krishna in his aspect as the beloved master and soul of Gokula. Through its rhythmic verses, the stotra glorifies the divine attributes of Krishna as the sustainer, protector, and essence of the sacred land of Vraja. Chanting this hymn helps devotees cultivate deep love and longing for the Divine, fostering a meditative connection with Krishna's eternal pastimes. It is believed that regular recitation purifies the heart, removes worldly attachments, and grants the practitioner a sense of spiritual residence within the divine atmosphere of Gokula.

శ్రీమద్గోకులసర్వస్వం శ్రీమద్గోకులమణ్డనమ్ ।
శ్రీమద్గోకులదృక్తారా శ్రీమద్గోకులజీవనమ్ ॥ 1 ॥
శ్రీమద్గోకులమాత్రేశః శ్రీమద్గోకులపాలకః ।
శ్రీమద్గోకులలీలాబ్ధిః శ్రీమద్గోకులసంశ్రయః ॥ 2 ॥
శ్రీమద్గోకులజీవాత్మా శ్రీమద్గోకులమానసః ।
శ్రీమద్గోకులదుఃఖఘ్నః శ్రీమద్గోకులవీక్షితః ॥ 3 ॥
శ్రీమద్గోకులసౌన్దర్యం శ్రీమద్గోకులసత్ఫలమ్ ।
శ్రీమద్గోకులగోప్రాణః శ్రీమద్గోకులకామదః ॥ 4 ॥
శ్రీమద్గోకులరాకేశః శ్రీమద్గోకులతారకః ।
శ్రీమద్గోకులపద్మాలిః శ్రీమద్గోకులసంస్తుతః ॥ 5 ॥
శ్రీమద్గోకులసఙ్గీతః శ్రీమద్గోకులలాస్యకృత్ ।
శ్రీమద్గోకులభావాత్మా శ్రీమద్గోకులపోషకః ॥ 6 ॥
శ్రీమద్గోకులహృత్స్థానః శ్రీమద్గోకులసంవృతః ।
శ్రీమద్గోకులదృక్పుష్పః శ్రీమద్గోకులమోదితః ॥ 7 ॥
శ్రీమద్గోకులగోపీశః శ్రీమద్గోకులలాలితః ।
శ్రీమద్గోకులభోగ్యశ్రీః శ్రీమద్గోకులసర్వకృత్ ॥ 8 ॥
ఇమాని శ్రీగోకులేశనామాని వదనే మమ ।
వసన్తు సన్తతం చైవ లీలా చ హృదయే సదా ॥ 9 ॥
ఇతి శ్రీవిఠ్ఠలేశ్వర విరచితం శ్రీ గోకులాష్టకమ్ ।

Explore More