Goddess Gayatri

గాయత్ర్యష్టోత్తరశత నామస్తోత్రమ్

(Gayatri Ashtottara Shatanama Stotram in Telugu)

From Skanda Purana

Found within the Skanda Purana, this stotram consists of the one hundred and eight sacred names of Goddess Gayatri, the personification of the Vedas and the mother of all mantras. Chanting these names with devotion is believed to purify the mind, dispel darkness, and bestow supreme knowledge upon the seeker. It serves as a powerful meditation tool that aligns the practitioner with the divine solar energy, fostering spiritual enlightenment, mental clarity, and protection. Regular recitation is said to grant success in spiritual endeavors and lead the devotee toward the path of liberation and inner peace.

తరుణాదిత్యసఙ్కాశా సహస్రనయనోజ్జ్వలా ।
విచిత్రమాల్యాభరణా తుహినాచలవాసినీ ॥ 1 ॥
వరదాభయహస్తాబ్జా రేవాతీరనివాసినీ ।
ప్రణిత్యయవిశేషజ్ఞా యన్త్రాకృతవిరాజిత ॥ 2 ॥
భద్రపాదప్రియా చైవ గోవిన్దపథగామినీ ।
దేవర్షిగణసంస్తుత్యా వనమాలావిభూషితా ॥ 3 ॥
స్యన్దనోత్తమసంస్థా చ ధీరజీమూతనిస్వనా ।
మత్తమాతఙ్గగమనా హిరణ్యకమలాసనా ॥ 4 ॥
దీనజనోద్ధారనిరతా యోగినీ యోగధారిణీ ।
నటనాట్యైకనిరతా ప్రణవాద్యక్షరాత్మికా ॥ 5 ॥
చోరచారక్రియాసక్తా దారిద్ర్యచ్ఛేదకారిణీ ।
యాదవేన్ద్రకులోద్భూతా తురీయపథగామినీ ॥ 6 ॥
గాయత్రీ గోమతీ గఙ్గా గౌతమీ గరుడాసనా ।
గేయగానప్రియా గౌరీ గోవిన్దపదపూజితా ॥ 7 ॥
గన్ధర్వనగరాగారా గౌరవర్ణా గణేశ్వరీ ।
గదాశ్రయా గుణవతీ గహ్వరీ గణపూజితా ॥ 8 ॥
గుణత్రయసమాయుక్తా గుణత్రయవివర్జితా ।
గుహావాసా గుణాధారా గుహ్యా గన్ధర్వరూపిణీ ॥ 9 ॥
గార్గ్యప్రియా గురుపదా గుహలిఙ్గాఙ్గధారిణీ ।
సావిత్రీ సూర్యతనయా సుషుమ్నానాడిభేదినీ ॥ 10 ॥
సుప్రకాశా సుఖాసీనా సుమతి-స్సురపూజితా ।
సుషుప్త్యవస్థా సుదతీ సున్దరీ సాగరామ్బరా ॥ 11 ॥
సుధాంశుబిమ్బవదనా సుస్తనీ సువిలోచనా ।
సీతా సత్త్వాశ్రయా సన్ధ్యా సుఫలా సువిధాయినీ ॥ 12 ॥
సుభ్రూ-స్సువాసా సుశ్రోణీ సంసారార్ణవతారిణీ ।
సామగానప్రియా సాధ్వీ సర్వాభరణభూషితా ॥ 13 ॥
వైష్ణవీ విమలాకారా మహేన్ద్రీ మన్త్రరూపిణీ ।
మహలక్ష్మీ-ర్మహాసిద్ధి-ర్మహామాయా మహేశ్వరీ ॥ 14 ॥
మోహినీ మదనాకారా మధుసూదనచోదితా ।
మీనాక్షీ మధురావాసా నగేన్ద్రతనయా ఉమా ॥ 15 ॥
త్రివిక్రమపదాక్రాన్తా త్రిస్వరా త్రివిలోచనా ।
సూర్యమణ్డలమధ్యస్థా చన్ద్రమణ్డలసంస్థితా ॥ 16 ॥
వహ్నిమణ్డలమధ్యస్థా వాయుమణ్డలసంస్థితా ।
వ్యోమమణ్డలమధ్యస్థా చక్రిణీ చక్రరూపిణీ ॥ 17 ॥
కాలచక్రవితానస్థా చన్ద్రమణ్డలదర్పణా ।
జ్యోత్స్నాతపాసులిప్తాఙ్గీ మహామారుతవీజితా ॥ 18 ॥
సర్వమన్త్రాశ్రయా ధేనుః పాపఘ్నీ పరమేశ్వరీ ।
నమస్తేఽస్తు మహాలక్ష్మీ-ర్మహాసమ్పత్తిదాయిని ॥ 19 ॥
నమస్తే కరుణామూర్తే నమస్తే భక్తవత్సలే ।
గాయత్ర్యాః ప్రజపేద్యస్తు నామ్నామష్టోత్తరం శతమ్ ॥ 20 ॥
తస్య పుణ్యఫలం వక్తుం బ్రహ్మణాపి న శక్యతే ।
ఇతి శ్రీగాయత్ర్యష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ।

Explore More