Goddess Durga

భవాన్యష్టకమ్

(Bhavani Ashtakam in Telugu)

Adi Shankaracharya

Bhavani Ashtakam is a profound stotra attributed to Adi Shankaracharya, dedicated to Goddess Bhavani, a form of the Divine Mother. The verses express complete surrender and absolute detachment from worldly relationships and material possessions, acknowledging that the Mother is the only refuge. Traditionally recited by seekers desiring liberation and spiritual solace, the stotra emphasizes that when all earthly supports fail, the Goddess remains the singular source of existence and protection. Its rhythmic structure and emotional depth make it a powerful tool for cultivating 'Sharanagati' (total surrender), helping the devotee transcend worldly suffering and realize the eternal presence of the Divine feminine energy.

భవాన్యష్టకమ్
న తాతో న మాతా న బన్ధుర్న దాతా
న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా ।
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ ౧॥
భవాబ్ధావపారే మహాదుఃఖభీరు
ప్రపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః ।
కుసంసారపాశప్రబద్ధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ ౨॥
న జానామి దానం న చ ధ్యానయోగం
న జానామి తన్త్రం న చ స్తోత్రమన్త్రమ్ ।
న జానామి పూజాం న చ న్యాసయోగం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ ౩॥
న జానామి పుణ్యం న జానామి తీర్థం
న జానామి ముక్తిం లయం వా కదాచిత్ ।
న జానామి భక్తిం వ్రతం వాపి మాతర్-
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ ౪॥
కుకర్మీ కుసఙ్గీ కుబుద్ధిః కుదాసః
కులాచారహీనః కదాచారలీనః ।
కుదృష్టిః కువాక్యప్రబన్ధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ ౫॥
ప్రజేశం రమేశం మహేశం సురేశం
దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్ ।
న జానామి చాన్యత్ సదాహం శరణ్యే
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ ౬॥
వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే
జలే చానలే పర్వతే శత్రుమధ్యే ।
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ ౭॥
అనాథో దరిద్రో జరారోగయుక్తో
మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః ।
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ ౮॥
॥ ఇతి శ్రీమదాదిశఙ్కరాచార్యవిరచితం భవాన్యష్టకం సమ్పూర్ణమ్ ॥

Explore More