Goddess Durga

దేవీ మాహాత్మ్యం నవావర్ణ విధి

(Devi Mahatmyam Navavarna Vidhi in Telugu)

From Markandeya Purana

This ritualistic text serves as a core liturgical framework for the worship of the Divine Mother as described in the Markandeya Purana. Centered on the powerful Navavarna Mantra, the vidhi integrates Vedic nyasas and beej mantras to invoke the combined energies of Mahakali, Mahalakshmi, and Mahasaraswati. By establishing these divine vibrations within the practitioner's body, the chanting of this text is believed to dissolve karmic obstacles, bestow spiritual protection, and grant the devotee ultimate success in both worldly affairs and the path toward liberation. It is a profound practice for inner purification and awakening.

శ్రీగణపతిర్జయతి । ఓం అస్య శ్రీనవావర్ణమన్త్రస్య బ్రహ్మవిష్ణురుద్రా ఋషయః,
గాయత్ర్యుష్ణిగనుష్టుభశ్ఛన్దాంసి శ్రీమహాకాలీమాహాలక్ష్మీమహాసరస్వత్యో దేవతాః,
ఐం బీజం, హ్రీం శక్తి:, క్లీం కీలకం, శ్రీమహాకాలీమాహాలక్ష్మీమహాసరస్వతీప్రీత్యర్థే జపే
వినియోగః॥
ఋష్యాదిన్యాసః
బ్రహ్మవిష్ణురుద్రా ఋషిభ్యో నమః, ముఖే ।
మహాకాలీమాహాలక్ష్మీమహాసరస్వతీదేవతాభ్యో నమః,హృది । ఐం బీజాయ నమః, గుహ్యే ।
హ్రీం శక్తయే నమః, పాదయోః । క్లీం కీలకాయ నమః, నాభౌ । ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై
విచ్చే -- ఇతి మూలేన కరౌ సంశోధ్య
కరన్యాసః
ఓం ఐం అఙ్గుష్ఠాభ్యాం నమః । ఓం హ్రీం తర్జనీభ్యాం నమః । ఓం క్లీం మధ్యమాభ్యాం
నమః । ఓం చాముణ్డాయై అనామికాభ్యాం నమః । ఓం విచ్చే కనిష్ఠికాభ్యాం నమః । ఓం ఐం
హ్రీం క్లీం చాముణ్డాయై విచ్చే కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
హృదయాదిన్యాసః
ఓం ఐం హృదయాయ నమః । ఓం హ్రీం శిరసే స్వాహ । ఓం క్లీం శిఖాయై వషట్ । ఓం చాముణ్డాయై
కవచాయ హుమ్ । ఓం విచ్చే నేత్రత్రయాయ వౌషట్ । ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్చే
అస్త్రాయ ఫట్ ।
అక్షరన్యాసః
ఓం ఐం నమః, శిఖాయామ్ । ఓం హ్రీం నమః, దక్షిణనేత్రే । ఓం క్లీం నమః, వామనేత్రే । ఓం
చాం నమః, దక్షిణకర్ణే । ఓం ముం నమః, వామకర్ణే । ఓం డాం నమః,
దక్షిణనాసాపుటే । ఓం యైం నమః, వామనాసాపుటే । ఓం విం నమః, ముఖే । ఓం చ్చేం
నమః, గుహ్యే ।
ఏవం విన్యస్యాష్టవారం మూలేన వ్యాపకం కుర్యాత్ ।
దిఙ్న్యాసః
ఓం ఐం ప్రాచ్యై నమః । ఓం ఐం ఆగ్నేయ్యై నమః । ఓం హ్రీం దక్షిణాయై నమః । ఓం హ్రీం
నై​ఋత్యై నమః । ఓం క్లీం పతీచ్యై నమః । ఓం క్లీం వాయువ్యై నమః । ఓం చాముణ్డాయై
ఉదీచ్యై నమః । ఓం చాముణ్డాయై ఐశాన్యై నమః । ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్చే
ఊర్ధ్వాయై నమః । ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్చే భూమ్యై నమః ।
ధ్యానమ్
ఓం ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాఞ్ఛూలం భుశుణ్డీం శిరః
శఙ్ఖం సన్దధతీం కరైస్త్రినయనాం సర్వాఙ్గభూషావృతామ్ ।
నీలాశ్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాలికాం
యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హన్తుం మధుం కౌటభమ్ ॥
ఓం అక్షస్రక్పరశూ గదేషుకులిశం పద్మం ధనుః కుణ్డికాం
దణ్డం శక్తిమసిం చ చర్మ జలజం ఘణ్టాం సురాభాజనమ్ ।
శూలం పాశసుదర్శనే చ దధతీం హస్తైః ప్రవాలప్రభాం
సేవే సైరిభమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితామ్ ॥
ఓం ఘణ్టాశూలహలాని శఙ్ఖముసలే చక్రం ధనుః సాయకమ్ ।
హస్తాబ్జైర్ధధతీం ఘనాన్తవిలసచ్ఛీతాంశుతుల్యప్రభామ్ ।
గౌరీదేహసముద్భవాం త్రిజగతాధారభూతాం మహా ।
పూర్వామత్ర సరస్వతీమనుభజే శుమ్భాదిదైత్యార్ధినీమ్ ॥
ఓం మాం మాలేం మహామాయే సర్వశక్తిస్వరూపిణి ।
చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ ॥
ఓం అవిఘ్నం కురు మాలే త్వం గృహ్ణామి దక్షిణే కరే ।
జపకాలే చ సిద్ధ్యర్థం ప్రసీద మమసిద్ధయే ॥
ఐం హ్రీం అక్షమాలికాయై నమః ॥ 108 ॥
ఓం మాం మాలేం మహామాయే సర్వశక్తిస్వరూపిణి ।
చతుర్వర్గస్త్వయి న్యస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ ॥
ఓం అవిఘ్నం కురు మాలే త్వం గృహ్ణామి దక్షిణే కరే ।
జపకాలే చ సిద్ధ్యర్థం ప్రసీద మమసిద్ధయే ॥
ఓం అక్షమాలాధిపతయే సుసిద్ధిం దేహి దేహి సర్వమన్త్రార్థసాధిని
సాధయ సాధయ సర్వసిద్ధిం పరికల్పయ పరికల్పయ మే స్వాహా ।
ఓం ఐం హ్రీం క్లీం చాముణ్డాయై విచ్చే ॥ 108 ॥
గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ ।
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి ॥
ఓం అక్షమాలాధిపతయే సుసిద్ధిం దేహి దేహి సర్వమన్త్రార్థసాధిని
సాధయ సాధయ సర్వసిద్ధిం పరికల్పయ పరికల్పయ మే స్వాహా ।
గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపమ్ ।
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మహేశ్వరి ॥
కరన్యాసః
ఓం హ్రీం అఙ్గుష్ఠాభ్యాం నమః । ఓం చం తర్జనీభ్యాం నమః । ఓం డిం మధ్యమాభ్యాం
నమః । ఓం కాం అనామికాభ్యాం నమః । ఓం యైం కనిష్ఠికాభ్యాం నమః । ఓం హ్రీం
చణ్డికాయై కరతలకరపృష్ఠాభ్యాం నమః ।
హృదయాదిన్యాసః
ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా ।
శఙ్ఖినీ చాపినీ బాణభుశుణ్డీ పైఘాయుధా । హృదయాయ నమః ॥
ఓం శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చామ్బికే ।
ఘణ్టాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ । శిరసే స్వాహా ॥
ఓం ప్రాచ్యాం రక్ష ప్రతీఞ్చ్యాం చ రక్ష చణ్డికే రక్ష దక్షిణే ।
భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి । శిఖాయై వషట్ ॥
ఓం సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరన్తి తే ।
యాని చాత్యర్థఘోరాణి తై రక్షాస్మాంస్తథా భువమ్ । కవచాయ హుమ్ ॥
ఓం ఖడ్గశూలగదాదీని యానిచాస్త్రాణి తేఽమ్బికే ।
కరపల్లవ సఙ్గీని తైరస్మాన్ రక్ష సర్వతః । నేత్రత్రయాయ వౌషట్ ॥
ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే ।
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే నమోఽస్తుతే । అస్త్రాయ ఫట్ ॥
ధ్యానమ్
ఓం విద్యుద్దామప్రభాం మృగపతిస్కన్ధస్థితాం భీషణామ్ ।
కన్యాభిః కరవాలఖేటవిలసద్ధస్తాభిరాసేవితామ్ ।
హస్తైశ్చక్రగదాసిఖేటవిశిఖాంశ్చాపం గుణం తర్జనీమ్ ।
బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ॥

Explore More