Lord Krishna

శ్రీమద్భగవద్గీతా పారాయణ - ధ్యానశ్లోకాః

(Shrimad Bhagavad Gita Parayana - Dhyana Shlokas in Telugu)

From Vaishnava Tantrasara

These nine verses serve as the meditative invocation for the Shrimad Bhagavad Gita. Traditionally attributed to the Vaishnava Tantrasara, they salute the supreme divine essence of Lord Krishna as the teacher of Arjuna. Reciting these verses before studying the Gita is considered essential for purifying the mind, inviting the grace of the Supreme Being, and ensuring a deeper understanding of the sacred dialogue. The practice helps devotees transition from worldly distractions to a state of spiritual receptivity, establishing a connection with the eternal wisdom imparted on the battlefield of Kurukshetra.

ఓం శ్రీ పరమాత్మనే నమః
అథ గీతా ధ్యాన శ్లోకాః
ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ।
అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం
అమ్బ త్వాం అనుసన్దధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥
నమోఽస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిన్దాయతపత్రనేత్ర ।
యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః॥
ప్రపన్నపారిజాతాయ తోత్రవేత్రైకపాణయే ।
జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః ॥
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ ।
దేవకీపరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥
భీష్మద్రోణతటా జయద్రథజలా గాన్ధారనీలోత్పలా
శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా ।
అశ్వత్థామవికర్ణఘోరమకరా దుర్యోధనావర్తినీ
సోత్తీర్ణా ఖలు పాణ్డవై రణనదీ కైవర్తకః కేశవః ॥
పారాశర్యవచః సరోజమమలం గీతార్థగన్ధోత్కటం
నానాఖ్యానకకేసరం హరికథా సమ్బోధనాబోధితమ్ ।
లోకే సజ్జనషట్పదైరహరహః పేపీయమానం ముదా
భూయాద్భారతపఙ్కజం కలిమలం ప్రధ్వంసినః శ్రేయసే ॥
మూకం కరోతి వాచాలం పఙ్గుం లఙ్ఘయతే గిరిమ్ ।
యత్కృపా తమహం వన్దే పరమానన్దమాధవమ్ ॥
శాన్తాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాఙ్గమ్ ।
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వన్దే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథమ్ ॥
యం బ్రహ్మావరుణేన్ద్రరుద్రమరుతః స్తున్వన్తి దివ్యైః స్తవైః
వేదైః సాఙ్గపదక్రమోపనిషదైః గాయన్తి యం సామగాః ।
ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యన్తి యం యోగినః
యస్యాన్తం న విదుస్సురాసురగణాః దేవాయ తస్మై నమః ॥
నారాయణం నమస్కృత్య నరఞ్చైవ నరోత్తమమ్ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥
సచ్చిదానన్దరూపాయ కృష్ణాయాక్లిష్టకారిణే ।
నమో వేదాన్తవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే॥
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనన్దనః ।
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ॥
గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ ।
విష్ణోః పదమవాప్నోతి భయశోకాది వర్జితః ॥
ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ।
ఏకో మన్త్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా ॥
॥ ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః ॥

Explore More