Lord Shiva

ఆయుష్య సూక్తమ్

(Ayushya Suktam in Telugu)

From Taittiriya Brahmana

The Ayushya Suktam is a powerful Vedic hymn extracted from the Taittiriya Brahmana, dedicated to Lord Shiva in his form as the ultimate granter of longevity. Through profound mantras, the devotee invokes the Lord to remove the noose of death and bless the practitioner with vitality, health, and a long, auspicious life. By chanting these verses with devotion and specific offerings, one seeks to dissolve karmic obstacles and internalize the divine energy of the Creator. It serves as a potent spiritual armor, fostering mental clarity, physical well-being, and a deep connection with the eternal, life-sustaining divine force.

యో బ్రహ్మా బ్రహ్మణ ఉ॑జ్జహా॒ర ప్రా॒ణై-శ్శి॒రః కృత్తివాసాః᳚ పినా॒కీ ।
ఈశానో దేవ-స్స న ఆయు॑ర్దధా॒తు॒ తస్మై జుహోమి హవిషా॑ ఘృతే॒న ॥ 1 ॥
విభ్రాజమాన-స్సరిర॑స్య మ॒ధ్యా॒-ద్రో॒చ॒మా॒నో ఘర్మరుచి॑ర్య ఆ॒గాత్ ।
స మృత్యుపాశానపను॑ద్య ఘో॒రా॒ని॒హా॒యు॒షే॒ణో ఘృతమ॑త్తు దే॒వః ॥ 2 ॥
బ్రహ్మజ్యోతి-ర్బ్రహ్మ-పత్నీ॑షు గ॒ర్భం॒-యఁ॒మా॒ద॒ధా-త్పురురూప॑-ఞ్జయ॒న్తమ్ ।
సువర్ణరమ్భగ్రహ-మ॑ర్కమ॒ర్చ్య॒-న్త॒మా॒యు॒షే వర్ధయామో॑ ఘృతే॒న ॥ 3 ॥
శ్రియం-లఁక్ష్మీ-మౌబలా-మమ్బికా॒-ఙ్గాం॒ ష॒ష్ఠీ-ఞ్చ యా॒మిన్ద్రసేనే᳚త్యుదా॒హుః ।
తాం-విఁద్యా-మ్బ్రహ్మయోనిగ్ం॑ సరూ॒పా॒మి॒హా॒యు॒షే తర్పయామో॑ ఘృతే॒న ॥ 4 ॥
దాక్షాయణ్య-స్సర్వయోన్యః॑ స యో॒న్య॒-స్స॒హ॒స్ర॒శో విశ్వరూపా॑ విరూ॒పాః ।
ససూనవ-స్సపతయః॑ సయూ॒థ్యా॒ ఆ॒యు॒షే॒ణో ఘృతమిద॑-ఞ్జుష॒న్తామ్ ॥ 5 ॥
దివ్యా గణా బహురూపాః᳚ పురా॒ణా॒ ఆయుశ్ఛిదో నః ప్రమథ్న॑న్తు వీ॒రాన్ ।
తేభ్యో జుహోమి బహుధా॑ ఘృతే॒న॒ మా॒ నః॒ ప్ర॒జాగ్ం రీరిషో మో॑త వీ॒రాన్ ॥ 6 ॥
ఏ॒కః॒ పు॒ర॒స్తాత్ య ఇద॑-మ్బభూ॒వ॒ యతో బభూవ భువన॑స్య గో॒పాః ।
యమప్యేతి భువనగ్ం సా᳚మ్పరా॒యే॒ స నో హవిర్ఘృత-మిహాయుషే᳚త్తు దే॒వః ॥ 7 ॥
వ॒సూ॒-న్రుద్రా॑-నాది॒త్యా-న్మరుతో॑-ఽథ సా॒ధ్యా॒న్ ఋ॑భూన్ య॒క్షా॒-న్గన్ధర్వాగ్‍శ్చ పితౄగ్‍శ్చ వి॒శ్వాన్ ।
భృగూన్ సర్పాగ్‍శ్చాఙ్గిరసో॑-ఽథ స॒ర్వా॒-న్ఘృ॒త॒గ్ం హు॒త్వా స్వాయుష్యా మహయా॑మ శ॒శ్వత్ ॥ 8 ॥
విష్ణో॒ త్వ-న్నో॒ అన్త॑మ॒శ్శర్మ॑యచ్ఛ సహన్త్య ।
ప్రతే॒ధారా॑ మధు॒శ్చుత॒ ఉథ్స॑-న్దుహ్రతే॒ అక్షి॑తమ్ ॥
॥ ఓం శాన్తి॒-శ్శాన్తి॒-శ్శాన్తిః॑ ॥

Explore More