Lord Hanuman

ఆపదుద్ధారక హనుమత్స్తోత్రమ్

(Apaduddharaka Hanumat Stotram in Telugu)

From Vibhishana

The Apaduddharaka Hanumat Stotram is a powerful devotional hymn attributed to Vibhishana, the great devotee of Lord Rama. Dedicated to Lord Hanuman, the remover of all calamities, this stotram is traditionally chanted to invoke divine protection during times of distress, danger, or insurmountable obstacles. By reciting this prayer with devotion, practitioners seek Hanuman's grace to eliminate negative influences, ensure success in all endeavors, and gain inner strength. It is revered for its ability to provide immediate relief from spiritual and material suffering, fostering a deep connection with the protective and courageous spirit of Bajrangbali.

ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామన్త్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః ।
ధ్యానమ్ ।
వామే కరే వైరిభిదం వహన్తం
శైలం పరే శృఙ్ఖలహారిటఙ్కమ్ ।
దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం
భజే జ్వలత్కుణ్డలమాఞ్జనేయమ్ ॥ 1 ॥
సంవీతకౌపీన ముదఞ్చితాఙ్గులిం
సముజ్జ్వలన్మౌఞ్జిమథోపవీతినమ్ ।
సకుణ్డలం లమ్బిశిఖాసమావృతం
తమాఞ్జనేయం శరణం ప్రపద్యే ॥ 2 ॥
ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే ।
అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః ॥ 3 ॥
సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ ।
తాపత్రితయసంహారిన్ ఆఞ్జనేయ నమోఽస్తు తే ॥ 4 ॥
ఆధివ్యాధి మహామారీ గ్రహపీడాపహారిణే ।
ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః ॥ 5 ॥
సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్ ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తు తే ॥ 6 ॥
వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయాఽమితతేజసే ।
బ్రహ్మాస్త్రస్తమ్భనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే ॥ 7 ॥
రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్ ।
శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ ॥ 8 ॥
కారాగృహే ప్రయాణే వా సఙ్గ్రామే శత్రుసఙ్కటే ।
జలే స్థలే తథాఽఽకాశే వాహనేషు చతుష్పథే ॥ 9 ॥
గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే ।
యే స్మరన్తి హనూమన్తం తేషాం నాస్తి విపత్ క్వచిత్ ॥ 10 ॥
సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః ।
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః ॥ 11 ॥
ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరన్త్యఞ్జనాసుతమ్ ।
అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువన్తి న సంశయః ॥ 12 ॥
జప్త్వా స్తోత్రమిదం మన్త్రం ప్రతివారం పఠేన్నరః ।
రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్ ॥ 13 ॥
విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః ।
సర్వాపద్భ్యో విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా ॥ 14 ॥
మన్త్రః ।
మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక ।
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే ॥ 15
ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ స్తోత్రమ్ ॥

Explore More