Lord Hanuman

ఆఞ్జనేయ స్తుతి (నమో ఆఞ్జనేయం)

(Anjaneya Stuti in Telugu)

Traditional

Anjaneya Stuti is a powerful devotional hymn dedicated to Lord Hanuman, the embodiment of strength, devotion, and selfless service. The stotra invokes Hanuman through his various epithets, such as Vayuputra, the son of the Wind God, and Surya Mitra, the friend of the Sun. Chanting this hymn is believed to instill courage, remove negative energy, and provide protection against obstacles. It fosters a deep sense of surrender and spiritual discipline, helping the devotee cultivate the unwavering focus and loyalty that Lord Hanuman demonstrated toward Lord Rama.

నమో ఆన్జనేయం నమో దివ్య కాయమ్
నమో వాయుపుత్రం నమో సూర్య మిత్రమ్ ।
నమో నిఖిల రక్శా కరం రుద్ర రూపమ్
నమో మారుతిం రమ దూతం నమామి ॥
నమో వానరేశం నమో దివ్య భాసమ్
నమో వజ్ర దేహం నమో బ్రమ్హ తేజమ్ ।
నమో శత్రు సమ్హారకం వజ్ర కాయమ్
నమో మారుతిం రామ దూతం నమామి ॥
శ్రీ ఆన్జనేయం నమస్తే ప్రసన్నాజనేయం నమస్తే ॥
నమో వానరేన్ద్రం నమో విశ్వపాలమ్
నమో విశ్వ మోదం నమో దేవ శూరమ్ ।
నమో గగన సన్చారితం పవన తనయమ్
నమో మారుతిం రామ దూతం నమామి ॥
నమో రామదాసం నమో భక్త పాలమ్
నమో ఈశ్వ రామ్శం నమో లోక వీరమ్ ।
నమో భక్త చిన్తా మణిం గధా పాణిమ్
నమో మారుతిం రామ దూతం నమామి ॥
శ్రీ ఆన్జనేయం నమస్తే ప్రసన్నాజనేయం నమస్తే ॥
నమో పాప నాశం నమో సుప్ర కాశమ్
నమో వేద సారం నమో నిర్వికారమ్ ।
నమో నిఖిల సమ్పూజితం దేవ స్రేశ్తమ్
నమో మారుతిం రామ దూతం నమామి ॥
నమో కామ రూపం నమో రౌద్ర రూపమ్
నమో వాయు తనయం నమో వాన రాక్రమ్ ।
నమో భక్త వరదాయకం ఆత్మవాసమ్
నమో మారుతిం రామ దూతం నమామి ॥
శ్రీ ఆన్జనేయం నమస్తే ప్రసన్నాజనేయం నమస్తే ॥
నమో రమ్య నామం నమో భవ పునీతమ్
నమో చిరన్జీవం నమో విశ్వ పూజ్యమ్ ।
నమో శత్రు నాశన కరం ధీర రూపమ్
నమో మారుతిం రామ దూతం నమామి ॥
నమో దేవ దేవం నమో భక్త రత్నమ్
నమో అభయ వరదం నమో పఞ్చ వదనమ్ ।
నమో శుభద శుభ మఙ్గలం ఆన్జనేయమ్
నమో మారుతిం రామ దూతం నమామి ॥
శ్రీ ఆన్జనేయం నమస్తే ప్రసన్నాన్జనేయం నమస్తే ॥

Explore More